AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇష్టమైన కర్రీ ఇదే.. ఎలా వండితే ఇష్టంగా తింటారో తెలుసా?

తెలంగాణాలో చాలా మంది ఫేవరెట్ రాజకీయనాయకుడు ఎవరు అనగానే అందరూ మందుగా చెప్పే పేరు కేసీఆర్. ఈయన తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాలా మందికి ఈయన ఒక రాజకీయనాయకుడిగానే తెలుసు కానీ, కేసీఆర్ భోజన ప్రియులంట. తినడమే కాదండోయ్, అతిథులకు మర్యాదలు చేయడంలో కూడా ముందుంటారంట.

Samatha J
|

Updated on: May 08, 2026 | 5:00 PM

Share
తెలంగాణాలో చాలా మంది ఫేవరెట్ రాజకీయనాయకుడు ఎవరు అనగానే అందరూ మందుగా చెప్పే పేరు కేసీఆర్. ఈయన తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాలా మందికి ఈయన ఒక రాజకీయనాయకుడిగానే తెలుసు కానీ, కేసీఆర్ భోజన ప్రియులంట. తినడమే కాదండోయ్, అతిథులకు మర్యాదలు చేయడంలో కూడా ముందుంటారంట. ఇక తెలంగాణ వారి విందు భోజనం ఎలా ఉంటుందో ప్రత్యేంగా చెప్పాల్సిన పని లేదు. తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే. అయితే కేసీఆర్ ఎక్కడికి విందుకు వెళ్లినా, కేసీఆర్ ఇంటికి అతిథులు వచ్చినా, అన్ని వంటకాల్లో కెళ్లా ఒక కర్రీ తప్పకుండా ఉండాల్సిందేనంట. ఎందుకంటే అది కేసీఆర్ ఫేవరెట్ కర్రీ ఇంతకీ అది ఏది అంటే?

1 / 5
కేసీఆర్ శాఖాహారమే కాదు, మాంసాహారం కూడా ఇష్టంగా తింటారంట. ముఖ్యంగా ఈయనకు తలకాయ కూర అంటే అమితమైన ఇష్టం.  ఎన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు ఉన్నా, కేసీఆర్ మాత్రం ముందుగా తలకాయ కర్రీనే తింటారంట. ఇది ఆయనకు చాలా ఫేవరెట్ కర్రీ అని చెబుతుంటారు. స్నేహితులు. ఇక దీనిని ఒకొక్కరూ ఒక్కో విధంగా వండుతారు. కానీ కేసీఆర్‌కు తలకాయ కర్రీ ఎలా వండితే ఇష్టమూ ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
తలకాయ కర్రీ కోసం ముందుగా మాసం తీసుకోవాలి. అయితే దీనిని పసుపు,ఉప్పు, నిమ్మరసం కలిపి ఉన్న గోరు వెచ్చటి నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకొని, కొంచెం నూనె, కారం, ఉప్పు వేసి బాగా కలిపి నూనెలో వేయించుకోవాలంట.  తర్వాత దీనిని కర్రీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి.

3 / 5
స్టవ్ ఆన్ చేసి, పచ్చిమిర్చీ, ఆనియన్స్, లవంగాలు, బిర్యానీ ఆకు, పూదీన, కొంచెం కొత్తి మీర వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న తలకాయ కర్రీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని తక్కువ మంటపై కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మంచిగా ఉడికేలా చూసుకోవాలి.

4 / 5
తర్వాత ఇందులో కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తి మీర అన్నీ వేసుకొని పది నిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలి. అంతే అద్భుతమైన రుచిని ఇచ్చే తలకాయ కర్రీ రెడీ.  ఇలా వండితే కేసీఆర్ చాలా ఇష్టగా తింటారంట. అందుకే ఆయనకు ఇష్టమైన మాంసాహారాల్లో ముందుగా తలకాయ కర్రీ, తర్వాత నాటుకోడి కూర తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు సన్నిహితులు.

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌