తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విజయ్ సారథ్యంలోని టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ కార్యకర్త చెన్నైలోని లోక్ భవన్ ఎదుట నిరసన చేపట్టాడు. గవర్నర్కు వ్యతిరేకంగా.. టీవీకేకు మద్దతుగా నినాదాలు చేసిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.