గ్రీన్ యాపిల్స్ ఆరోగ్యానికి మంచివేనా? 

Prasanna Yadla

08 May 2026

Pic credit - Pinterest

గ్రీన్ యాపిల్స్ ఆరోగ్యానికి  చాలా మంచివని నిపుణులు కూడా చెబుతున్నారు. 

గ్రీన్ యాపిల్స్

ఎందుకంటే, ఈ పచ్చ యాపిల్స్ లో ఫైబర్, విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువగా ఉంటాయి

గ్రీన్ యాపిల్స్

మరి, దీని వలన మన ఆరోగ్యానికి కలిగే  లాభాలేంటో  ఇక్కడ చదివి తెలుసుకుందాం..                   

 ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే

ఈ పచ్చ యాపిల్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి అలాగే, దీనిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది.

బరువు తగ్గుతారు 

ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్నిపూర్తిగా తగ్గించి, జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. 

జీర్ణక్రియ

ఇంకా దీనిని తినడం వలన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. 

రక్తపోటు

ఇంకా వీటిని తినడం వలన  చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. దీనిలో ఉండే విటమిన్ సి వల్ల చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. 

చర్మ సమస్యలు 

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్