AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ స్పెషల్.. తాటి ముంజలతో కర్రీ.. ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

సమ్మర్‌లో విరివిగా లభించే తాటి ముంజలను సాధారణంగా పచ్చివే తింటారు. కానీ వాటితో అదిరిపోయే కూర వండవచ్చని మీకు తెలుసా? ఈ ఆర్టికల్‌లో, మీరు ఇంట్లోనే రుచికరమైన తాటి ముంజల కర్రీని సులభంగా ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. ఈ సీజనల్ స్పెషల్ మీ భోజనానికి కొత్త రుచిని అందిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి!

Samatha J
|

Updated on: May 08, 2026 | 3:59 PM

Share
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా తాటి ముంజలు తింటారు. అయితే చాలా వరకు తాటి ముంజలు అంటే నార్మల్‌గా తీసుకొని తినడమే అనుకుంటారు. కానీ వీటితో ఇలా కర్రీ చేసుకొని తింటే అదిరిపోతుందంట. అంతే కాకుండా ఇవి ఎక్కువగా సమ్మర్‌లోమాత్రమే దొరుకుతాయి కాబట్టి, ఈ సీజన్‌లోనే చేసుకునే డిఫరెంట్ , టేస్టీ కర్రీ ఇదే. మరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

1 / 5
కావాల్సిన పదార్థాలు : తాటి ముంజలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నూనె, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పల్లీలు, లవంగాలు, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, కరివేపాకు.

2 / 5
తయారీ విధానం :  ముందుగా తాటి ముంజల కర్రీ కోసం మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దీని కోసం ఉల్లిపాయలు, గసగసాలు, కొబ్బరి తురుము, పల్లీలు అన్నీ తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు తాటి ముంజలు తీసుకొని వాటి పై ఉన్న పొట్టు తీసి, ముంజలను శుభ్రంగా కడిగి పదినిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో పోపు దినుసులు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచి కలిసి పచ్చి వాసన పోయేలా ఉడికిన తర్వాత ఇందులో తాటి ముంజలు వేసుకోవాలి.

4 / 5
ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత, ఇందులో కారం ఉప్పు, వేసి మరో పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ను కూడా వేయాలి. దీని తర్వాత కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేయాలి. ఇలా పదినిమిషాల పాటు ఉడకనిస్తే కర్రీ రెడీ.

5 / 5
Follow Us
నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు

వివో నుంచి కొత్త ఇయర్ బడ్స్.. ఈ ఫీచర్లు చూశారా..?

అమెరికాలో H-1B ఉద్యోగులకు షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు?..

భయంకరమైన మలుపులు.. క్లైమాక్స్‏లోనే అసలు ట్విస్ట్..

అబ్బాయి శరీరంలో గర్భాశయం.. పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్‌కు..

మొండి షుగర్ వ్యాధి, రక్తహీనతను తరిమికొట్టే పవర్ఫుల్ ఆకు..

వినాయకుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఈ విషయాలు తెలిస్తేనే

బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న పలు దేశాల నేతలు..

గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే హత్య!

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నాలుగు బెనిఫిట్స్.. చాలామందికి ఈ విషయాలు.