నీ నవ్వు చాలు.. పచ్చని చెట్ల మధ్య అందాల ముద్దుగుమ్మ!
samatha
08 may 2026
చాలా సింపుల్‌గా కనిపిస్తూనే కుర్రకారును మాయ చేస్తుంది ఈ చిన్నది. లంగావోణీలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
మానసా వారణాసి
ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? అందాల ముద్దుగుమ్మ మానస వారణాసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అందాల ముద్దుగుమ్మ
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది సమయంలోనే తన అంద, చందా
లతో అందరినీ మాయ చేసింది.
అందం, అభినయం
సినిమాల విషయం ఎలా ఉన్నా, ఈ బ్యూటీ అందానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న ఈ చిన్నది.
మిస్ వరల్డ్ కిరీటం
కపుల్ ఫ్రెండ్రీ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రతి ఒక్
కరినీ ఆకట్టుకుంది.
కలర్ ఫుల్ ఫ్రెండ్లీ
దీంతో యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ అందాల ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం
.
ఫ్యాన్ బేస్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన బ్యూటిపుల్ ఫొటోస్‌తో వరసగా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.
బ్యూటిఫుల్ ఫొటోస్
తాజాగా ఈ బ్యూటీ లంగావోణీలో పచ్చని చెట్ల మధ్య ఉన్న ఫొటోలు షేర్ చేసింది. వీటిని చూసిన అభిమానులు, నీ నవ్వు చాలు అంటూ నెట్టింట్
లో కామెంట్స్ చేస్తున్నారు.
లంగావోణీ
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..