ఊహించని లుక్‌లో సమంత.. ఆ విషయంలో టీచర్స్ నిరాశ చెంది ఉంటారంటూ కామెంట్స్!

samatha

08 may 2026

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేసేవే మూవీతో ఈ మద్దుగుమ్మ అందరి మనసు దోచేసుకుంది.

సమంత

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈమూవీ తర్వాత వరసగా స్టార్ హీరోల సరసన నటించింది.

మొదటి సినిమా

ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఈబ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది.

స్టార్ హీరోయిన్

 ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి, అద్భుతంగా నటించి, ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. కానీ కెరీర్ పీక్‌లో ఉండగానే డివోర్స్, హెల్త్ ఇష్యూస్ కారణంగా ఈబ్యూటీ కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

సినిమాలకు బ్రేక్

ఈ మధ్య సెంకండ్ హిన్నిగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ ట్రాలాలా నిర్మాణ సంస్థలో శుభం మూవీ తెరకెక్కించి సక్సెస్ అందుకుంది.

సెకండ్ హిన్నింగ్స్

త్వరలో మా ఇంటి బంగారంతో అభిమానులను పలకరించనుంది. ఇక తాజాగా ఈబ్యూటీ షాకింగ్ లుక్‌లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మా ఇంటి బంగారం

the nod మ్యాగ్జీన్ ఇంటర్వ్యూలో ఈ చిన్నది ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాలేజీ టైమ్‌లో21 ఏళ్లలో ఆడిషన్‌కు వెళ్లాను, నటనే నా కెరీర్ అవుతుందని అప్పుడు అనుకోలేదు.

మ్యాగ్జిన్ ఇంటర్వ్యూ

నటిని అయినందుకు నా టీచర్స్ నిరాశ చెంది ఉంటారు, లేకపోతే ఎంట్రప్రెన్యూర్‌గా రాణించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ సమంత.

టీచర్స్ బాధ