AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం.. ఎవ్వరూ చెప్పని సీక్రెట్ టిప్స్ తో అసలుసిసలైన రుచితో

Raw coconut poha payasam recipe: పచ్చి కొబ్బరి అటుకుల పాయసం.. మీ ఇంట్లో ఒకసారి చేసి తింటే మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారు. అయితే, ఈ రెసిపీని ఎక్కువగా పండుగల సమయంలో చేస్తారు. మరి, ఆలస్యం చేయకుండా ఆంధ్రా స్టైల్లో దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 08, 2026 | 4:39 PM

Share
పచ్చి కొబ్బరి అటుకుల పాయసం.. మీ ఇంట్లో ఒకసారి చేసి తింటే మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారు. అయితే, ఈ రెసిపీని ఎక్కువగా  పండుగల సమయంలో చేస్తారు. మరి, ఆలస్యం చేయకుండా ఆంధ్రా స్టైల్లో దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా  తెలుసుకుందాం..

1 / 5
పచ్చి కొబ్బరి అటుకుల పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఒక పచ్చి కొబ్బరి తురుము, అర లీటర్ పాలు, 
పావుకిలో బెల్లం , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 8 జీడిపప్పు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి, రెండు గ్లాస్ ల నీరు తీసుకోవాలి.  మీరు ఈ స్వీట్ ను కరెక్ట్ గా చేస్తే మంచిగా వస్తుంది టేస్ట్.

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, ఒక పచ్చి కొబ్బరి తురుము, అర లీటర్ పాలు, పావుకిలో బెల్లం , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 8 జీడిపప్పు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, రెండు గ్లాస్ ల నీరు తీసుకోవాలి. మీరు ఈ స్వీట్ ను కరెక్ట్ గా చేస్తే మంచిగా వస్తుంది టేస్ట్.

2 / 5
పచ్చి కొబ్బరి అటుకుల పాయసం ఎలా తయారు చేయాలంటే? అటుకులను ఇలా రెడీ చేసుకోవాలి: ముందుగా  ఒక కప్పు అటుకులను బాగా కడిగి 10 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత వీటి నుంచి నీటిని పూర్తిగా వంపి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత దీనిలో కొబ్బరిని రెడీ చేసుకోవాలి ముందుగానే తురిమి పెట్టుకోవాలి

3 / 5
కొబ్బరి మిశ్రమం  : పచ్చి కొబ్బరి తురుమును తీసుకుని, రోటిలో  కానీ  మిక్సీలో కానీ  దీనిని వేసి, ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితే, దీనిలో మీరు కొబ్బరి పాలు తీసుకోవచ్చు. అలాగే, తురుమును వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దానిని తీసుకుని పక్కన పెట్టుకోండి.

4 / 5
గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి దానిలో  పోసి వాటిని బాగా మరిగించాలి. ఇవి బాగా కాగిన తర్వాత అటుకులు వేసి మీడియం మంటపై ఉంచాలి. ఇప్పుడు బెల్లం  కరిగించి ఈ పాకాన్ని పాలలో కలుపుకుని అటుకులు మెత్తగా అయినా  తరవాత  కొబ్బరి తురుము వేసుకుని 10 నిముషాలు ఉంచి కిందకు దించేయడమే.

5 / 5
Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర