AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలీడేస్‌లో పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. 5 నిమిషాల్లో రెడీ చేసే పోషకాల లడ్డు ఇదే!

సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంటిలో పిల్ల సందడి, అల్లరి మాములుగా ఉండదు. ఇక వారు రోజు మొత్తం ఆటలు ఆడుతూ, అలసి పోతుంటారు. అలాగే ఏదైనా స్పెషల్ స్నాక్స్ తినాలనే ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే మీ పిల్లలకు కూడా మీరు మంచి పోషకాలను ఇచ్చే స్వీట్ ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భతమైన టేస్టీ రిసిపీ.ఇలా ఒక లడ్డూ చేసి పెడితే చాలు పిల్లలు ఇష్టంగా తింటారు.

Samatha J
|

Updated on: May 08, 2026 | 4:19 PM

Share
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు బాలామృతం తినడానికి ఇష్టం చూపడం లేదు. అయితే మీ ఇంటిలో గనుక చిన్న పిల్లలు ఉండి వారు బాలామృతం తినకపోతే, దానితో ఇలా లడ్డు చేసి పెడితే, పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. అంతే కాకుండా దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

1 / 5
బాలామృతం లడ్డూ తయారు చేయాడానికి కావాల్సి పదార్థాలు : బాలామృతం  పిండి, రెండు లేదా మూడు కప్పులు, బెల్లం రెండు కప్పులు, నెయ్యి అర కప్పు, యాలకుల పొడి, జీడి పప్పు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. బాలామృతం మూడు కప్పులు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో రెండు లేదా మూడు స్పూన్స్ నెయ్యి వేసి, పిండిని మాడిపోకుండా దోరగా వేయించాలి. ఇప్పుడు వేగిన పిండిలో బెల్లం పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

3 / 5
ఇవి బాగా కలిపిన తర్వాత నెయ్యిని వేడి చేసి, ఈ పొడిలో వేయాలి. తర్వాత చేతితో మెల్లి మెల్లిగా కలుపుతూ వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. కాస్త గోరు వెచ్చగా ఉన్న సమయంలోనే లడ్డూల్లా చుట్టుకోవడం వలన అవి విరిగిపోకుండా బాగా మంచి ఆకారంలో వస్తాయి. తర్వాత వీటిపై వేయించిన జీడిపప్పు పెట్టేసుకోవాలి.

4 / 5
అంతే టేస్టీ టేస్టీ బాలామృతం లడ్డూ రెడీ, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు దీనిని నేరుగా తినకపోయినా లడ్డూలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఇంటిలో ఉన్న పిల్లలందరి కీ ఇది స్నాక్‌లా అందించవచ్చును.  మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ లడ్డూ ట్రై చేయండి.

5 / 5
Follow Us
నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..!

2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్

హాలీడేస్‌లో పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. పోషకాలనిచ్చే లడ్డూ ఇదే!

వేగంగా మారుతున్న సమీకరణాలు.. విజయ్‌కు లైన్‌క్లియర్!

ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!

సమ్మర్ స్పెషల్.. తాటి ముంజలతో కర్రీ.. ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

నెలకు రూ.2 లక్షల జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. పరీక్ష లేదు

కైలాసగిరి టూరిజంలో కొత్త మణిహారం.. భారీ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణ

వేసవిలో తులసి మొక్క గుబురుగా, ఆరోగ్యంగా పెరిగే రహస్యం ఇదే

రిస్క్ లేకుండా కేవలం FD వడ్డీతోనే నెలకు రూ.54 లక్షల సంపాదన!

టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌