Basara Triple IT: దీపిక తండ్రికి గుండెపోటు..! కూతురి ఆత్మహత్యపై పోలీసులతో మాట్లాడుతుండగానే..

Basara Student Deepika's Father: తెలంగాణలోని బాసర ట్రిపుల్​ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని దీపిక. ఆమె ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మంగళవారం రాత్రి ఆందోళనగా పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థిని తండ్రి వీరన్న ఒక్కసారిగా..

Basara Triple IT: దీపిక తండ్రికి గుండెపోటు..! కూతురి ఆత్మహత్యపై పోలీసులతో మాట్లాడుతుండగానే..
Basara Student Deepika's Father
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Jun 14, 2023 | 8:45 AM

Basara Student Deepika’s Father: తెలంగాణలోని బాసర ట్రిపుల్​ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది విద్యార్థిని దీపిక. ఆమె ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తూ.. మంగళవారం రాత్రి ఆందోళనగా పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో విద్యార్థిని తండ్రి వీరన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని హుటాహుటిన నిర్మల్​లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబ సబ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఏరియా ఆస్పత్రికి చేరుకున్న వైద్యులు దీపిక తండ్రి వీరన్నకు పరీక్షలు చేశారు. ఈ మేరకు నిర్మల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవెందర్ రెడ్డి మాట్లాడుతూ ‘దీపిక తండ్రి వీరన్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతుంది.  కూతురు మృతుని తట్టుకోలేక ఆందోళనకు గురవడంతో స్పృహ తప్పి పడిపోయారు. కార్డియాలజీ టెస్ట్ లు నిర్వహించాం.. గుండె పోటు రాలేదు. బీపీ లో కావడంతో స్పృహ తప్పిపడిపోయాడు.. ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. డాక్టర్లు సమయానికి వచ్చి వైద్యం అందించారు’ అని అన్నారు.

ఈ క్రమంలోనే దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిందని, ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించామని, పోలీసుల సమక్షంలో డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని నిర్మల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవెందర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా