Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షావోమి సరికొత్త ‘ఇ-బైక్’

చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమి తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైసైకిల్‌‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. హిమో బ్రాండ్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. దీని పేరు హిమో టీ1. ఇందులో 90ఎంఎం వెడల్పైన టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. హిమో టీ1 ధర దాదాపు రూ.30,700గా ఉంది. చైనా మార్కెట్‌లో వీటి విక్రయాలు జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే అకాశముంది. దీని బరువు 53 కేజీలు. […]

షావోమి సరికొత్త ‘ఇ-బైక్’
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 25, 2019 | 2:57 PM

చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షావోమి తాజాగా సరికొత్త ఎలక్ట్రిక్ బైసైకిల్‌‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. హిమో బ్రాండ్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. దీని పేరు హిమో టీ1. ఇందులో 90ఎంఎం వెడల్పైన టైర్లు, వన్ బటన్ స్టార్ట్, మల్టీ కాంబినేషన్ స్విచ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి.

హిమో టీ1 ధర దాదాపు రూ.30,700గా ఉంది. చైనా మార్కెట్‌లో వీటి విక్రయాలు జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే అకాశముంది. దీని బరువు 53 కేజీలు. రెడ్, గ్రే, వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

షావోమి హిమో టీ1లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని కెపాసిటీ 14,000 ఎంఏహెచ్. వోల్టేజ్ 48వీ. 14ఏహెచ్, 28ఏహెచ్ ఎనర్జీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. 14ఏహెచ్ ఆప్షన్‌తో ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్ 60 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 28 ఏహెచ్ ఆప్షన్‌తో అయితే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్