Google New Device: గూగుల్ నుంచి సరికొత్త డివైజ్..మీ వస్తువు ఎక్కడ ఉన్నా చిటెకెలో తెలుసుకోవచ్చు

ట్టకేలకు యాపిల్, శాంసంగ్‌లకు దీటుగా 'లొకేటర్ ట్యాగ్'ని త్వరలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్పత్తి గ్రోగు, గ్రోగు ఆడియో, జీఆర్ 10 పేర్లతో లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Google New Device: గూగుల్ నుంచి సరికొత్త డివైజ్..మీ వస్తువు ఎక్కడ ఉన్నా చిటెకెలో తెలుసుకోవచ్చు
Google Search
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2023 | 7:03 PM

వినియోగదారులను ఆకట్టుకోడానికి మల్టీ-నేషనల్ టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త డివైజ్ లతో మన ముందుకు వస్తుంది. ప్రస్తుతం తన సొంత లొకేషన్ ట్యాగ్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎట్టకేలకు యాపిల్, శాంసంగ్‌లకు దీటుగా ‘లొకేటర్ ట్యాగ్’ని త్వరలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉత్పత్తి గ్రోగు, గ్రోగు ఆడియో, జీఆర్ 10 పేర్లతో లాంచ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  పరికరాన్ని గూగుల్ నెస్ట్ బృంద అభివృద్ధి చేసింది. కానీ ఇది నెస్ట్ ఉత్పత్తి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గ్యాడ్జెట్ ఆన్ బోర్డ్ స్పీకర్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలాగే అల్ట్రా వైడ్ బ్యాండ్, బ్లూ టూత్ సపోర్ట్ తో ఈ పరికరం పనిచేస్తుంది. 

అలాగే ఈ పరికరం పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 7 ప్రో రెండు యూడ్ల్యూబీ మాడ్యల్స్ లో వస్తాయి. అయితే ఈ పరికారాన్ని ఇప్పటి వరకూ అధికారికంగా పరీక్షించలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పరికరం నెస్ట్ స్పీకర్లను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఉపయోగించవచ్చని లీక్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఉత్పత్తులకు ఫాస్ట్ ఫెయిర్ సపోర్ట్ ను ఎనెబుల్ చేయడానికి చిప్ సెట్ తయారీదారులతో గూగుల్ పని చేస్తుంది. అలాగే ప్రతి తయారిదారు వారి సొంత ట్రాకర్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ట్రాకర్ డివైజ్ ల వైపు తన దృష్టిని కేంద్రీకరించింది. సాధారణంగా మేలో నిర్వహించే గూగుల్ ఐఓ గూగుల్ గ్రోగు ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!