Google Meet: గూగుల్ మీట్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీటింగ్స్ సమయంలో రియాక్షన్స్ కోసం..
ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్.. గూగుల్ మీట్‌లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఎమోజీ రియాక్షన్ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు..