4G Phones: తక్కువ ధరకే శాంసంగ్, నోకియా 4జీ మొబైల్స్.. రూ.3 వేలలోపే లభిస్తున్న టాప్ 3 ఫోన్లు ఇవే..

4G Phones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రతిరోజూ ఏదో ఓ కంపెనీ నుంచి కొత్త ఫోన్ విడుదల అవుతూనే ఉంది. అయితే టెక్నాలజీ ఎంత ముందుకు పోయినా ఇప్పటికీ కీబోర్డ్ ఫోన్‌లకు డిమాండ్ తగ్గలేదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారు..

4G Phones: తక్కువ ధరకే శాంసంగ్, నోకియా 4జీ మొబైల్స్.. రూ.3 వేలలోపే లభిస్తున్న టాప్ 3 ఫోన్లు ఇవే..
4g Mobiles
Follow us

|

Updated on: May 16, 2023 | 6:45 AM

4G Phones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రతిరోజూ ఏదో ఓ కంపెనీ నుంచి కొత్త ఫోన్ విడుదల అవుతూనే ఉంది. అయితే టెక్నాలజీ ఎంత ముందుకు పోయినా ఇప్పటికీ కీబోర్డ్ ఫోన్‌లకు డిమాండ్ తగ్గలేదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారు కూడా సెకండరీ ఫోన్‌గా 4జీ కనెక్షన్ కలిగిన కీబోర్డ్ హ్యాండ్‌సెట్‌లనే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో అతి చౌకగా లభిస్తున్న టాప్ 4 బెస్ట్ ఇన్ బెస్ట్ కీబోర్డ్ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Nokia 215 4G: నోకియా కంపెనీకి చెందిన ఈ ఫోన్ ధర 3,299 రూపాయలకే లభిస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్‌, అతి తక్కువ బరువును కలిగి ఉన్న ఫోన్ 4G కనెక్టివిటీతో ఉంది. ఇంకా ఇందులో Unisoc UMS9117 ప్రాసెసర్‌, 2.4 అంగుళాల TFT డిస్‌ప్లే, 240×320 పిక్సెల్స్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ది 1150mAh బ్యాటరీ, కెమెరా యాక్సెస్ కూడా కలిగి ఉంది.

Nokia 110 4G: నోకియా కంపెనీకి చెందిన మరో ఫోన్ Nokia 110 4G కూడా 2,899 రూపాయలకే లభిస్తోంది. ఇందులో యూనిసోక్ టీ107 ప్రాసెసర్, 1.8-అంగుళాల స్క్రీన్‌, 0.8 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా 1020mAh బ్యాటరీ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

Samsung Guru Music 2 SM B310E: స్మార్ట్‌ఫోన్ యుగంలో అతి తక్కువ ధరకు లభిస్తున్న కీబోర్డ్ మొబైల్స్‌లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫోన్లు కూడా ఉన్నాయి. Samsung Guru Music 2 SM B310E మోడల్ ఫోన్ ధర రూ.1,998. ఈ ఫోన్‌లో సింగిల్ కోర్ 208 ప్రాసెసర్‌, 2.0-అంగుళాల డిస్‌ప్లే, 102ppi,  128×160 పిక్సెల్‌, 800mAh బ్యాటరీ ఉన్నాయి.

Samsung Metro 313: శాంసంగ్ కంపెనీకి చెందిన మరో ఫోన్ Samsung Metro 313 ధర రూ.2,590. ఇందులో 176×220 పిక్సెల్ రిజల్యూషన్‌, 0.3 మెగాపిక్సెల్స్ సింగిల్ కెమెరా, 1000mAh బ్యాటరీ కూడా ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త