వరల్డ్ కప్ 2019: ఫైనల్‌కు వరుణుడి గెస్ట్ ఎంట్రీ ఉండదట!
వరల్డ్ కప్‌లో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దయిన విషయం తెలిసిందే. మరికొన్ని మ్యాచ్‌లకు మధ్యమధ్యలో వర్షం పడటంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. సెమీస్‌లో భారత్‌కు ప్రధాన శత్రువుగా మారింది కూడా వర్షమే అన్నది చాలామంది అభిప్రాయం. అయితే ప్రపంచకప్‌లోని ఫైనల్‌కు మాత్రం వరుణుడు వచ్చే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. రేపు లార్డ్స్‌లో జరిగే ఇంగ్లాండ్ వెర్సస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం లేదని, ఉష్ణోగ్రత 21-23 డిగ్రీల సెల్సియస్ […]
వరల్డ్ కప్‌లో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దయిన విషయం తెలిసిందే. మరికొన్ని మ్యాచ్‌లకు మధ్యమధ్యలో వర్షం పడటంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. సెమీస్‌లో భారత్‌కు ప్రధాన శత్రువుగా మారింది కూడా వర్షమే అన్నది చాలామంది అభిప్రాయం. అయితే ప్రపంచకప్‌లోని ఫైనల్‌కు మాత్రం వరుణుడు వచ్చే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. రేపు లార్డ్స్‌లో జరిగే ఇంగ్లాండ్ వెర్సస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం లేదని, ఉష్ణోగ్రత 21-23 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది.