TOP 9 ET: ప్రభాస్ పక్కకు వెళ్లేలా ఐకాన్ స్టార్ రికార్డ్
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి. అందులో బన్నీ కాకుండా ఎన్టీఆర్ వచ్చారని.. త్రివిక్రమ్ కూడా ఈ కథను తారక్‌తో చేయడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో మరి.. ఉన్నట్లుండి ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ చేతుల్లోకి వచ్చింది.
2025లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. బన్నీ తరువాతి స్థానాల్లో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఈ ఏడాది తన సినిమా రిలీజ్ లేకపోయినా.. బన్నీ ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడో అనౌన్స్ అయింది. మధ్యలో కొన్ని వార్తలు వచ్చాయి. అందులో బన్నీ కాకుండా ఎన్టీఆర్ వచ్చారని.. త్రివిక్రమ్ కూడా ఈ కథను తారక్‌తో చేయడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో మరి.. ఉన్నట్లుండి ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ చేతుల్లోకి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhandora Review: ‘కులం చుట్టూ తిరిగే.. హార్డ్ హిట్టింగ్ సినిమా ఇది’
Shambhala Review: ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
Dhurandhar 2: ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. ఇక వాళ్ల పరిస్థితి ఏంటో..?
Sandeep Reddy Vanga: గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

