The Raja Saab Pre Release Event LIVE: ప్రభాస్ కటౌట్ చూస్తే షేకే.. ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ది రాజాసాబ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతోంది.. లైవ్ లో చూడండి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ది రాజాసాబ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించారు. సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో ది రాజాసాబ్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరుగుతోంది.. నగరంలో ఖైతలాపూర్ గ్రౌండ్స్ వేదిక జరగనున్న ది రాజా సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ సహా.. పలువురు నటులు హీరోయిన్లు హాజరుకానున్నారు. ది రాజా సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను లైవ్ లో చూడండి..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

