IPL 2025 Points Table: కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
IPL 2025 Points Table updated after MI vs KKR: సోమవారం ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 లో తన ఖాతాను తెరిచింది. ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. దీంతో ఖాతాలో 2 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది.

IPL 2025 Points Table updated after MI vs KKR: మార్చి 31న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
సోమవారం ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 లో తన ఖాతాను తెరిచింది. ముంబై ఇండియన్స్ జట్టు మూడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది. దీంతో ఖాతాలో 2 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అట్టడుగు స్థానానికి పడిపోయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
IPL 2025 పాయింట్ల పట్టిక..
1) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 2.266)
2) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓటమి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.132)
3) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 1, ఓడినది – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.963)
4) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 1, ఓడినది – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.625)
5) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 1, గెలుపు – 1, ఓడిన జట్టు – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.550)
6) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.309)
7) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.771)
8) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.871)
9) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.112)
10) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.428).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..