Gold Price Today: పసిడి రికార్డు.. ఇక తులం ధర రూ.1.50 లక్షలు చెల్లించుకోవాల్సిందే.. వెండి దూకుడు!
Gold Price Today: ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం కనీసం గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు వినియోగదారులు. ఇక వెండి ధరకు అంతే లేకుండా పోతోంది. ఇది మూడు లక్షల రూపాయలకు చేరువులో కొనసాగుతోంది. అలాగే..

Gold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజుకు అంతకు రెట్టింపుగా దూసుకుపోతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం ధర కొనలేని పరిస్థితి నెలకొంది. తాజాగా డిసెంబర్ 28న బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 10 గంటలకు బంగారం, వెండి ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే నిన్న ఒక్క రోజు తులం బంగారం ధర రూ.1200 వరకు ఎగబాకింది.
ఇది కూడా చదవండి: Maruti Grand Vitara: ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారు కొనేందుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,600 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,000 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 ఉంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,29,450 ఉంది.
- ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో ధర 2,51,000 వద్ద కొనసాగుతోంది. అదే హైదరాబాద్, చెన్నై, కేరళలో దీని ధర మరింతగా ఉంది. ఇక్కడ 1,74,000 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.15 వేలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లండి.. రూ.22,500 డిస్కౌంట్.. ఈనెల 31 వరకే ఛాన్స్!
ఇది కూడా చదవండి: Mega Bank Merger Plan: ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఇది కూడా చదవండి: Cheque Clearance Rule Postponed: కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన ఆర్బీఐ.. కారణం ఏంటో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
