SRH vs RR, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్.. జట్టులోకి మరో డేంజరస్ ప్లేయర్

Sunrisers Hyderabad vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 50వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

SRH vs RR, IPL 2024: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన హైదరాబాద్.. జట్టులోకి మరో డేంజరస్ ప్లేయర్
SRH vs RR Today IPL Match
Follow us
Basha Shek

|

Updated on: May 02, 2024 | 7:24 PM

Sunrisers Hyderabad vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ 50వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కూడా సంజూ శాంసన్ సేన కన్నేసింది. మరోవైపు హైదరాబాద్ గత రెండు మ్యాచుల్లో వరుసగా పరాజయం పాలైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ను చిత్తు చేసి గెలుపు బాట పట్టాలని చూస్తోంది.  కాగా హైదరాబాద్ తమ సొంత మైదానంలో ఈ మ్యాచ్ ఆడుతోంది. ఈ సీజన్‌లో ఈ వేదికపై రికార్డు స్కోరు సాధించింది. అయితే ఇప్పుడు రాజస్థాన్‌పై హైదరాబాద్ 300 మార్కును సాధిస్తుందా? దీనిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కొమ్ జేసన్ ఆడనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్లు:

జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?