T20 World Cup 2024: చాహల్‌కు టీ20 ప్రపంచ కప్‌లో ఛాన్స్.. భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

ప్రతిష్ఠాత్మక 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోషల్ మీడియాలో ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రధాన జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 4 రిజర్వ్ ఆటగాళ్లను చేర్చారు.

T20 World Cup 2024: చాహల్‌కు టీ20 ప్రపంచ కప్‌లో ఛాన్స్.. భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
Yuzvendra Chahal Family
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2024 | 7:58 AM

ప్రతిష్ఠాత్మక 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. ప్రపంచకప్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోషల్ మీడియాలో ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రధాన జట్టులో మొత్తం 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 4 రిజర్వ్ ఆటగాళ్లను చేర్చారు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ లో అడుగుపెట్టనుంది. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టీ 20 ప్రపంచకప్ ద్వారా చాలా మంది ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కొందరు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. రిషబ్ పంత్ పునరాగమనంతో కేఎల్ రాహుల్‌కు ప్రపంచకప్ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన 15 నెలల తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. సంజు శాంసన్ కూడా టీమ్ లోకి ఎంపికయ్యాడు. సంజూ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 17వ సీజన్‌లో నంబర్ 1 జట్టుగా అవతరించింది. అలాగే టీమ్ ఇండియా టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా పునరాగమనం చేశాడు. చాహల్ పునరాగమనంలో ‘కుల్చా’ (కుల్దీప్-యుజ్వేంద్ర) జంట మళ్లీ ఒక్కటవుతుంది.

యుజ్వేంద్ర జట్టు దాదాపు 8 నెలల తర్వాత భారత్‌ జట్టు తరఫున ఆడనున్నాడు. చాహల్ చివరి T20 మ్యాచ్ 13 ఆగస్టు 2023న వెస్టిండీస్‌తో ఆడాడు. ఈ నేపథ్యంలో చాహల్ ప్రపంచకప్ జట్టులోకి ఎంపికైన వెంటనే, అతని భార్య ధన్‌శ్రీ వర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్ల ఫొటోను ధనశ్రీ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలాగే ‘ హి ఈజ్ బ్యాక్’ అంటూ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రస్తావిస్తూ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ధన్‌శ్రీ ఇన్‌స్టాలో చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

చాహల్ భార్య ధన శ్రీ వర్మ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ వైరల్..

View this post on Instagram

A post shared by Gupshup (@guppshuppp)

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..