AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs DC, IPL 2024: ఢిల్లీతో డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. పంత్ ప్లేస్‌లో ఎవరంటే?

Royal Challengers Bengaluru vs Delhi Capitals Confirmed Playing XI in Telugu: Royal Challengers Bengaluru vs Delhi Capitals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024లో 62వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

RCB vs DC, IPL 2024: ఢిల్లీతో డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. పంత్ ప్లేస్‌లో ఎవరంటే?
RCB vs DC, IPL 2024
Basha Shek
|

Updated on: May 13, 2024 | 6:52 PM

Share

Royal Challengers Bengaluru vs Delhi Capitals Confirmed Playing XI in Telugu:ఐపీఎల్ 2024లో 62వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటేఈ హై ఓల్టేజ్ గేమ్ లో విజయం సాధించడం ఇరు జట్లకు చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అయితే ఓటమి ఎదురైనా ఢిల్లీ మాత్రం ప్లే ఆఫ్ కు అవకాశముంటుంది. . ఢిల్లీ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.  ఇక ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో బెంగళూరు 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్

ఇంపాక్ట్  ప్లేయర్లు:

స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, వైషాక్ విజయ్‌కుమార్, హిమాన్షు

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), షాయ్ హోప్, కుమార్ కుషాగ్రా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్  ప్లేయర్లు: 

డేవిడ్ వార్నర్, సుమిత్ కుమార్, రికీ భుయ్, విక్కీ ఓస్ట్వాల్, ప్రవీణ్ దూబే

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!