IPL 2024: యాక్టర్ టు రైటర్.. RCB ప్లేయర్ల భార్యలు, వారి సతీమణుల ప్రొఫెషన్స్ ఏంటో తెలుసా?

RCB జట్టులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న స్టార్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, గ్రీన్ కామెరూన్ ఇలా ప్రముఖ ప్లేయర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ ప్లేయర్లే కాదు వీరి సతీమణులు ఏదో ఒక రంగంలో రాణిస్తున్న వారే. మోడలింగ్, యాక్టింగ్, మార్కెటింగ్ మేనేజర్, రైటర్.. ఇలా ఎంతో మంది ఉన్నారు.

Basha Shek

|

Updated on: May 11, 2024 | 11:03 PM

RCB జట్టులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న స్టార్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, గ్రీన్ కామెరూన్ ఇలా ప్రముఖ ప్లేయర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ ప్లేయర్లే కాదు వీరి సతీమణులు ఏదో ఒక రంగంలో రాణిస్తున్న వారే. మోడలింగ్, యాక్టింగ్, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్, రైటర్.. ఇలా ఎంతో మంది ఉన్నారు.

1 / 6
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బాలీవుడ్ నటి. షారుఖ్ ఖాన్‌తో రబానే బనా ది జోడి చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. జబ్ తక్ హై జాన్ చిత్రానికి గానూ 2012లో ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. అనుష్క శర్మ తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ని కూడా ప్రారంభించింది

2 / 6
దినేష్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి.  కామన్వెల్త్ గేమ్స్‌లో  దీపిక ఒక స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో 4 కాంస్య పతకాలు, 1 రజతం, 1 బంగారు పతకాలు సాధించింది.

3 / 6
RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భార్య ఇమారీ విస్సర్ వ్యాపార వేత్త.  ఆమె స్కిన్ టెక్నాలజీలో మేనేజర్. ఇమారీ తన పనితో పాటు ఫాఫ్ డుప్లెసిస్‌ను ఎంకరేజ్ చేసేందుకు అతనితో పాటే  దేశ విదేశాలకు తిరుగుతోంది.

4 / 6
RCB ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ భార్య ఎమ్మా కోమాకి క్రీడలతో సంబంధం ఉంది. ఆమె చాలా కాలంగా స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2013 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ చేసిన ఎమ్మా ఒక మోడల్ కూడా. వీరిద్దరూ 2024లో పెళ్లి చేసుకున్నారు.

5 / 6
ఇక మరో RCB ప్లేయర్ టామ్ కుర్రాన్ భార్య టటియానా షార్ప్ తన సొంత కంపెనీని నడుపుతోంది. ఆమె గ్లోబల్ ఇంపాక్ట్ నెట్ వర్త్ ఇంక్  CEO, అలాగే వ్యవస్థాపకురాలు. ఆమె రచయిత కూడా. లోన్లీ టైగర్ అనే పుస్తకాన్ని కూడా రాసింది.

6 / 6
Follow us
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు

ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..

పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!