AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs SRH, IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. డ్యాషింగ్ ప్లేయర్ వచ్చేశాడు

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ 17వ సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రంగంలోకి దిగనుంది. 

KKR vs SRH, IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్.. టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్.. డ్యాషింగ్ ప్లేయర్ వచ్చేశాడు
KKR vs SRH Today IPL Match
Basha Shek
|

Updated on: May 26, 2024 | 7:32 PM

Share

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఐపీఎల్ 17వ సీజన్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. పాట్ కమిన్స్ నాయకత్వంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రంగంలోకి దిగనుంది.  కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. చెన్నైలోని చెపాక్ అంటే ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి KKR ఫైనల్‌లోకి ప్రవేశించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో అవకాశంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరి ఈ ఫైనల్ పోరులో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రకాష్ రాయ్, మనీష్ పాండే, నితీష్ రాణా, కేఎస్ భరత్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్: పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ఉమ్రాన్ మాలిక్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అబ్దుల్ సమద్,  వాషింగ్టన్ సుందర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
భారీగా దిగి వస్తున్న బంగారం.. లక్షకుపైగా తగ్గిన వెండి ధర..!
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
జాజికాయతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..? ఆ వ్యాధులు మాయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
విశ్వక్‌సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?