Hardik Pandya: కుమారుడి సాక్షిగా ఏడడుగులు.. ఇప్పుడు విడాకులు! హార్దిక్- నటాషాల ప్రేమకథ ఎలా మొదలైందో తెలుసా?
ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. 14 మ్యాచ్‌ల్లో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా కనిపించిన పాండ్యా.. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే జట్టుకు విజయం సాధించి పెట్టాడు. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి ఐపీఎల్ నుంచి భారంగా నిష్ర్కమించింది. ఈ పీడకలను ఇంకా మర్చిపోకుండానే ఇప్పుడు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం లో కూడా తుఫాన్ చెలరేగింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7