IPL 2024: అత్యధిక సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన జట్లు ఏవో తెలుసా.. చెన్నై, ఆర్‌సీబీల లెక్కలు చూస్తే పాపం అనాల్సిందే..
Teams with Most Appearances in The IPL Final: ఐపీఎల్ 2024 (IPL 2024)లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత, క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6