Sugar: పంచదారను తక్కువగా తీసుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
తీపి అంటే చిన్న వారి నుంచి పెద్దవారి దాకా అందరికీ ఇష్టమే. అందులోనూ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే.. ఎక్కువగా పంచదార తింటూ ఉంటారు. చక్కెర నోటికి తియ్యగానే ఉన్నా.. వచ్చే అనారోగ్య సమస్యలు మాత్రం అన్నీ ఇన్నీ కావు. మరి చక్కెరను ఎలా తీసుకోవాలి? తక్కువగా తీసుకుంటే ఏం లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పంచదార తక్కువగా తీసుకోవడం వల్ల.. లివర్‌కి చాలా మంచిది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. చక్కెర తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ రాకుండా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
