DC vs GT, IPL 2024: గుజరాత్ తో మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్

Delhi Capitals vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 40వ వ్యమాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ సొంత గడ్డ అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్..

DC vs GT, IPL 2024: గుజరాత్ తో మ్యాచ్.. టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
Delhi Capitals vs Gujarat Titans
Follow us

|

Updated on: Apr 24, 2024 | 7:17 PM

Delhi Capitals vs Gujarat Titans Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 40వ వ్యమాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీ సొంత గడ్డ అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. . ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇది ​​రెండో మ్యాచ్. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు 8 మ్యాచ్‌ల్లో 3 మాత్రమే గెలుపొందగా, గుజరాత్ జట్టు 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది. కాబట్టి రెండు జట్లూ తదుపరి స్థాయికి వెళ్లాలంటే నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మాన్ గిల్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

వృద్ధిమాన్ సాహా, శుభ్‌మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

శరత్ BR, సాయి సుదర్శన్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్:

పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఎన్రిక్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలాం, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్

గిల్ కెరీర్ లో వందో ఐపీఎల్ మ్యాచ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు