Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? జనసేన అధినేత ఆస్తులు, విరాళాల వివరాలివే

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు అలాగే గత ఐదేళ్లలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను క్షుణ్ణంగా అందులో పొందు పరిచారు. దీని ప్రకారం గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? జనసేన అధినేత ఆస్తులు, విరాళాల వివరాలివే
Janasena Chief Pawan Kalyan
Follow us

|

Updated on: Apr 23, 2024 | 8:55 PM

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న ఆస్తులు, అప్పులు అలాగే గత ఐదేళ్లలో తన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలను క్షుణ్ణంగా అందులో పొందు పరిచారు. దీని ప్రకారం గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించారు. ఇక జనసేన అధినేతకు రూ.64,26,84,453 అప్పులు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయి. ఇక వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం రూ. 20 కోట్లకు పైగానే విరాళాలు అందించారు పవన్ కల్యాణ్. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు.

అలాగే వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందచేసినట్లు తన నామినేషన్ పత్రాల్లో చూపంచారు పవన్ కల్యాణ్..

ఇవి కూడా చదవండి
  • కేంద్రీయ సైనిక్ బోర్డు – రూ.1 కోటి
  • పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి
  • ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
  • తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
  • శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717
  • పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు

క్లుప్తంగా..

  • • పవన్ కల్యాణ్ గత అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు •ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు •అందచేసిన విరాళాలు రూ.20 కోట్లు •అప్పులు రూ.64.26 కోట్లు

నామినేషన్ దాఖలు చేస్తోన్న పవన్ కల్యాణ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు
జనరల్ కంపార్ట్‌మెంట్‌లో సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు
షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
షూటింగ్ నుంచి వెళ్లిపోవాలనుకున్న సాయి పల్లవి
రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?
రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్.?
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
చిన్న పొరపాటు.. కోట్ల రూపాయలు కొళ్లగొడుతున్న కేటుగాళ్లు!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..
ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సంఘటనా స్థలం నుంచి కదలని కోడి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సంఘటనా స్థలం నుంచి కదలని కోడి
భారత్‌లో రికార్డ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు.. నంబర్ 1 స్థానంలో..
భారత్‌లో రికార్డ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లు.. నంబర్ 1 స్థానంలో..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పథకం
అతి తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పథకం
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌