AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: గ్రౌండ్‌లోనే అంపైర్లతో గొడవ.. విరాట్ కోహ్లీకి బీసీసీఐ భారీ షాక్.. ఏకంగా..

ఐపీఎల్ 17వ ఎడిషన్ 36వ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 22) కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపోటముల కంటే విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది.

IPL 2024: గ్రౌండ్‌లోనే అంపైర్లతో గొడవ.. విరాట్ కోహ్లీకి బీసీసీఐ భారీ షాక్.. ఏకంగా..
Virat Kohli
Basha Shek
|

Updated on: Apr 22, 2024 | 7:43 PM

Share

ఐపీఎల్ 17వ ఎడిషన్ 36వ మ్యాచ్‌లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 22) కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపోటముల కంటే విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. హై ఫుల్ టాస్ బంతికి తనను ఔట్ గా ప్రకటించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కోహ్లీ..మైదానంలో అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇప్పుడు విరాట్ కోహ్లి జరిమానా భారాన్ని మోయాల్సి వచ్చింది. నిజానికి నిన్నటి మ్యాచ్‌లో అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దీంతో విరాట్ కోహ్లి తీరుపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. దీని ప్రకారం కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ముగ్గురు ఆటగాళ్లకు జరిమానా పడింది. కోహ్లి కంటే ముందు టీమిండియా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా స్లో ఓవర్‌ రేట్ కారణంగా జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

నిజానికి కేకేఆర్ ఇచ్చిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీకి ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. కానీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో హర్షిత్ రాణా వేసిన తొలి బంతికే విరాట్ కోహ్లీ వికెట్ పడింది. రాణా వేసిన స్లో ఫుల్ టాస్ బాల్ ను విరాట్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి కోహ్లీ బ్యాట్‌కు తగిలి గాల్లోకి లేచింది. దీంతో బౌలర్ హర్షిత్ రాణా సులువైన క్యాచ్ అందుకున్నాడు. అంపైర్ కూడా ఔట్‌గా ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు. ఇక్కడ థర్డ్ అంపైర్ కూడా కోహ్లీని ఔట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన కోహ్లీ ఫీల్డ్ అంపైర్‌తో కొంతసేపు వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ ఫీజులో కోత..

అంపైర్లతో కోహ్లీ గొడవ.. వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి