Thiruveer Marriage: పెళ్లి పీటలెక్కిన ‘మసూద’ హీరో.. అమ్మాయి ఎవరో తెలుసా? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో, టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పాడు. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా పెళ్లిపీటలెక్కాడు. తన ప్రియురాలు కల్పన రావు మెడలో మూడు ముళ్లు వేసి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.

|

Updated on: Apr 21, 2024 | 10:05 PM

1 / 5
ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో తిరువీర్ పెళ్లి వేడుక గ్రాండ్ గా  జరిగింది. వివాహం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. తిరువీర్ స్వయంగా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు

2 / 5
తన పెళ్లి ఫొటోలకు 'కొత్త ఆరంభం' అంటూ లవ్ సింబల్‍లను క్యాప్షన్‍గా జత చేశాడు. హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తిరువీర్ పంచుకున్నారు

3 / 5
రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ 'మసూద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పరేషాన్, 
జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లోనూ అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ 'మసూద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లోనూ అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

4 / 5
ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 5
Follow us
Latest Articles
గుండె ఆరోగ్యానికి, రాత్రి భోజనానికి లింకు.. పరిశోధనల్లో విషయాలు..

RR ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారా..? రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

కడుపులో గ్యాస్‌ సమస్య నివారణకు కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా?

నీళ్లలో నానబెట్టకుండా మామిడి పండ్లు తింటున్నారా? బరువు పెరుగుతారట

కెప్టెన్‌గా హార్దిక్ వద్దే వద్దు.. ఏకమైన ముంబై టీమ్ ప్లేయర్లు

ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత..

రక్తం పెరగడానికి ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారా.? వెంటనే ఈ పనిచేయండి.

రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌
రానా రూట్‌ను ఫాలో అవుతున్న హీరో రామ్‌
మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. లెనోవో కొత్త ట్యాబ్

'కోట్లు ఇచ్చినా ఆ పని చేయను' సాయి పల్లవి సీరియస్