AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs MI, IPL 2024: చెలరేగిన సందీప్ శర్మ.. రాణించిన తిలక్ వర్మ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

Rajasthan Royals vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓ మోస్తరు టార్గెట్ ను విధించింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేలా (49) మాత్రమే రాణించారు.

Basha Shek
|

Updated on: Apr 22, 2024 | 9:47 PM

Share
 Rajasthan Royals vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓ మోస్తరు టార్గెట్ ను విధించింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేలా (49) మాత్రమే రాణించారు.

Rajasthan Royals vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓ మోస్తరు టార్గెట్ ను విధించింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేలా (49) మాత్రమే రాణించారు.

1 / 5
టాపార్డర్ బ్యాటర్లు  రోహిత్‌శర్మ (6), ఇషాన్ కిషన్ ‌(0), సూర్యకుమార్ యాదవ్ (10) తీవ్రంగా  నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

2 / 5
టిమ్‌ డేవిడ్(3), నబీ (23) పరుగులు చేశారు. కొయిట్జీ డకౌట్ కాగా పీయూష్ చావ్లా (1 నాటౌట్), జస్ ప్రీత్ బుమ్రా (2 నాటౌట్) పరుగులు చేశారు

3 / 5
రాజస్థాన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ 5 వికెట్లతో ముంబై బ్యాటర్లకు మూకుతాడు వేశాడు .అలాగే  బౌల్ట్‌ 2 వికెట్లు తీయగా, అవేశ్‌, యుజ్వేంద్ర చెరో వికెట్‌ పడగొట్టారు.

4 / 5
కాగా ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం ముంబైకు తప్పనసరి. ఇప్పుడు జట్టు గెలుపు బాధ్యతంతా బౌలర్ల మీదనే ఉంది. చూడాలి మరేం జరుగుతుందో

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్