Zombie Movies On OTT: జాంబీ సినిమాలంటే ఇష్టమా? అయితే ఓటీటీల్లోని ఈ టాప్ జాంబీ మూవీస్ అసలు మిస్ కావొద్దు

హారర్ జానర్‌కు సంబంధించి జాంబీ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ జాంబీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు. మరి మీకూ జాంబి సినిమాలు చూడడం ఇష్టమా? అయితే వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న కొన్ని జాంబి సినిమాలపై ఓ లుక్కేద్దాం రండి.

|

Updated on: Apr 22, 2024 | 8:27 PM

జాంబి రెడ్డి - జీ5 ఓటీటీ

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌ లో వచ్చిన జాంబిరెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో తెరకెక్కిన మొదటి జాంబీ సినిమా ఇదే. ఇది జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

జాంబి రెడ్డి - జీ5 ఓటీటీ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌ లో వచ్చిన జాంబిరెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో తెరకెక్కిన మొదటి జాంబీ సినిమా ఇదే. ఇది జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

1 / 6
ట్రెయిన్ టు బూసాన్ - నెట్‌ఫ్లిక్స్
ఇది కొరియన్ హారర్ మూవీ. సియోల్ నుంచి బూసాన్ వెళ్తున్న రైల్లో జాంబీ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు చేసే ప్రయత్నమే ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ ఈ సినిమాను చూడొచ్చు.

ట్రెయిన్ టు బూసాన్ - నెట్‌ఫ్లిక్స్ ఇది కొరియన్ హారర్ మూవీ. సియోల్ నుంచి బూసాన్ వెళ్తున్న రైల్లో జాంబీ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు చేసే ప్రయత్నమే ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులోనూ ఈ సినిమాను చూడొచ్చు.

2 / 6
జాంబీల్యాండ్ - నెట్‌ఫ్లిక్స్
ఊహించని వ్యాధి మనుషలందరినీ జాంబీలుగా మార్చడం, అయితే నలుగురు మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకున్నారన్నదే ఈ సినిమా. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

జాంబీల్యాండ్ - నెట్‌ఫ్లిక్స్ ఊహించని వ్యాధి మనుషలందరినీ జాంబీలుగా మార్చడం, అయితే నలుగురు మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకున్నారన్నదే ఈ సినిమా. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

3 / 6
మిరుతన్ - జీ5 ఓటీటీ
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇందులో హీరోగా నటించాడు. ఓ కుక్క ఓ సెక్యూరిటీ గార్డ్ ను కరవడంతో అతను జాంబీగా మారతాడు. అతని నుంచి సామాన్యులను కాపాడడమే ఈ సినిమా కథ.

మిరుతన్ - జీ5 ఓటీటీ కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇందులో హీరోగా నటించాడు. ఓ కుక్క ఓ సెక్యూరిటీ గార్డ్ ను కరవడంతో అతను జాంబీగా మారతాడు. అతని నుంచి సామాన్యులను కాపాడడమే ఈ సినిమా కథ.

4 / 6
 గో గోవా గాన్ -ప్రైమ్ వీడియో
బాలీవుడ్ లో తెరెక్కిన జాంబీ మూవీ ఇది. సైఫ్ అలీఖాన్ హీరోగా నటించాడు.   గోవాలో ఓ పార్టీకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు జాంబీల బారిన పడతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా తప్పించుకుంటారన్నదే ఈ సినిమా కథ.

గో గోవా గాన్ -ప్రైమ్ వీడియో బాలీవుడ్ లో తెరెక్కిన జాంబీ మూవీ ఇది. సైఫ్ అలీఖాన్ హీరోగా నటించాడు. గోవాలో ఓ పార్టీకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు జాంబీల బారిన పడతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా తప్పించుకుంటారన్నదే ఈ సినిమా కథ.

5 / 6
ఇవి కూడా..

ఓ సీక్రెట్ ల్యాబ్ నుంచి వైరస్ మనుషులను జాంబీలుగా మార్చే క్రమంలో జరిగిన పరిణామాలే ఈ 28 డేస్ లేటర్ సినిమా నేపథ్యం. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇక జాంబీ జానర్ కే చెందిన వరల్డ్ వార్ జెడ్ కూడా ప్రైమ్ లో చూడొచ్చు.

ఇవి కూడా.. ఓ సీక్రెట్ ల్యాబ్ నుంచి వైరస్ మనుషులను జాంబీలుగా మార్చే క్రమంలో జరిగిన పరిణామాలే ఈ 28 డేస్ లేటర్ సినిమా నేపథ్యం. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇక జాంబీ జానర్ కే చెందిన వరల్డ్ వార్ జెడ్ కూడా ప్రైమ్ లో చూడొచ్చు.

6 / 6
Follow us
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?