Keerthy Suresh: నయన్ సక్సెస్‌కీ, కీర్తీ ఖుషీకీ లింకేంటి.? పెళ్లిపీటలెక్కనున్న కీర్తీ సురేష్.
డుమ్ డుమ్ డుమ్.. ఈ చప్పుడు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుందని అనుకుంటున్నారా? వస్తుంది కాదు.. రాబోతోంది.. యస్.. కీర్తీసురేష్‌కి పెళ్లి అంటూ మళ్లీ కోలీవుడ్‌లో సందడి కనిపిస్తోంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు చాలా సార్లే వచ్చాయి కదా అని అంటారా.? అప్పటి సంగతి వదిలేయండి.. ఇప్పుడు మాత్రం మరోసారి ఫ్రెష్‌గా వైరల్ అవుతున్నాయి. అందులోనూ కీర్తీ పెళ్లికి నయన్‌కి లింకు పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారు కొందరు జనాలు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
