CSK vs RCB Playing XI, IPL 2024: టాస్ గెలిచిన బెంగళూరు.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే?
Chennai Super Kings vs Royal Challengers Bengaluru Confirmed Playing XI in Telugu: చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో ఇప్పటివరకు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఏడు మ్యాచ్‌లు గెలుపొందగా, ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాబట్టి నేటి మ్యాచ్‌లో బెంగళూరు గెలవాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో టాస్ ముగిసింది. టాస్ గెలిచిన RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్‌తో పాటు ఇరు జట్లలోని ప్లేయింగ్ ఎలెవన్ కూడా బయటకు వచ్చింది.

నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుండగా, ఈ మ్యాచ్‌కు ఎం చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఐపీఎల్‌లో సీఎస్‌కే తొమ్మిదోసారి తొలి మ్యాచ్ ఆడుతోంది. అదే సమయంలో, RCB ఐదోసారి సీజన్‌లో మొదటి మ్యాచ్‌ను ఆడుతోంది. ఆర్‌సీబీపై చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ చెపాప్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల గణాంకాలే ఇందుకు నిదర్శనం.
చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో ఇప్పటివరకు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఏడు మ్యాచ్‌లు గెలుపొందగా, ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాబట్టి నేటి మ్యాచ్‌లో బెంగళూరు గెలవాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో టాస్ ముగిసింది. టాస్ గెలిచిన RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్‌తో పాటు ఇరు జట్లలోని ప్లేయింగ్ ఎలెవన్ కూడా బయటకు వచ్చింది.
🚨 Toss Update 🚨
It’s Game 1⃣ of the #TATAIPL 2024 and @RCBTweets have elected to bat against @ChennaiIPL in Chennai.
Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #CSKvRCB pic.twitter.com/QA42EDNqtJ
— IndianPremierLeague (@IPL) March 22, 2024
ఇరు జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








