Maternity Leave: వివాహం లేకుండా కూడా ప్రసూతి సెలవు పొందవచ్చా? నిబంధనలు ఏమిటి?

భారత ప్రభుత్వం కార్మిక చట్టం ప్రకారం.. ప్రసూతి సెలవు వివాహిత లేదా అవివాహిత స్త్రీలకు సమానంగా చట్టబద్ధం చేయబడింది. స్త్రీ వివాహితురాలా? లేక అవివాహితురాలా ?అన్నది పట్టింపు లేదు. ఎందుకంటే ఈ చట్టం కేవలం గర్భం లేదా పిల్లల సంరక్షణ కోసం మాత్రమే చేయబడింది. అందువల్ల అవివాహిత స్త్రీలకు కూడా 26 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఈ కాలంలో జీతంలో కోత ఉండదు. ఇద్దరికంటే ఎక్కువ..

Maternity Leave: వివాహం లేకుండా కూడా ప్రసూతి సెలవు పొందవచ్చా? నిబంధనలు ఏమిటి?
Maternity Leave
Follow us

|

Updated on: Feb 21, 2024 | 5:57 PM

వివిధ రకాల సెలవులను కంపెనీ ఉద్యోగులకు అందజేస్తుంది. వీరిలో మహిళలకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక సెలవులు ఇస్తారు. అందులో ఒకటి ప్రసూతి సెలవు. ఇది పని చేసే మహిళలకు ఇవ్వబడిన హక్కు. ప్రత్యేక పరిస్థితుల్లో లేదా గర్భధారణ సమయంలో ఏ స్త్రీ అయినా తీసుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితిలో అమ్మాయిలు అంటే పెళ్లికాని మహిళలు కూడా వివాహం లేకుండా ప్రసూతి సెలవు తీసుకోవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించి చట్టంలో ఉన్న నిబంధన ఏమిటో తెలుసుకుందాం..

మీకు ప్రసూతి సెలవు ఎప్పుడు లభిస్తుంది?

కార్మిక చట్టం ప్రకారం.. మెటర్నిటీ బెనిఫిట్ బిల్లు 2017లో ముఖ్యమైన మార్పులు జరిగాయి. గర్భిణీ స్త్రీలకు ఇప్పుడు 12 వారాలు అంటే 3 నెలల బదులు 26 వారాలు. అంటే 6 నెలలు సెలవు ఇవ్వనున్నారు. డెలివరీ తర్వాత తల్లి, బిడ్డకు సరైన భద్రత, సంరక్షణ కోసం తగిన అవకాశాన్ని అందించడం దీని ఉద్దేశ్యం. అతిపెద్ద విషయం ఏమిటంటే ఈ కాలంలో మహిళకు కంపెనీ పూర్తి జీతం ఇస్తుంది. అందులో ఎలాంటి తగ్గింపులు ఉండవు.

ఇవి కూడా చదవండి

వివాహం లేకుండా సెలవు నియమం

భారత ప్రభుత్వం కార్మిక చట్టం ప్రకారం.. ప్రసూతి సెలవు వివాహిత లేదా అవివాహిత స్త్రీలకు సమానంగా చట్టబద్ధం చేయబడింది. స్త్రీ వివాహితురాలా? లేక అవివాహితురాలా ?అన్నది పట్టింపు లేదు. ఎందుకంటే ఈ చట్టం కేవలం గర్భం లేదా పిల్లల సంరక్షణ కోసం మాత్రమే చేయబడింది. అందువల్ల అవివాహిత స్త్రీలకు కూడా 26 వారాల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఈ కాలంలో జీతంలో కోత ఉండదు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలకు ప్రసూతి చట్టం భిన్నంగా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. దీని కింద ఇద్దరు పిల్లలకు 26 వారాల పూర్తి సెలవు ఇస్తారు. అయితే మూడో బిడ్డ పుట్టిన తర్వాత 12 వారాలు అంటే 3 నెలల ప్రసూతి సెలవులు మాత్రమే ఇస్తారు.

ఈ షరతులను నెరవేర్చడం అవసరం

డెలివరీకి ముందు 12 నెలల్లో ఉద్యోగి తప్పనిసరిగా 80 రోజులు పనిచేసి ఉండాలి. అప్పుడే ప్రసూతి సెలవులు పొందేందుకు అవకాశం ఉంటుంది. బిడ్డను దత్తత తీసుకున్న మహిళలు ప్రసూతి సెలవులు తీసుకునే హక్కును కూడా పొందుతారు. ఒక మహిళ అద్దె గర్భం కింద బిడ్డకు జన్మనిస్తే, నవజాత శిశువును తల్లిదండ్రులకు అప్పగించిన తేదీ నుండి 26 వారాల పాటు ప్రసూతి సెలవు కూడా పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!