ప్రేమానంద్ జీ మహారాజ్.. ఏ రోజుల్లో హోలీ ఆడటం ప్రమాదకరమో తెలుసా?
Samatha
27 February 2026
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈయన కృష్ణుడి సందేశాల నుంచి ఎన్నో నీతి వ్యాఖ్యలను తెలియజేయడం జరిగింద
ి.
ప్రేమానంద్ జీ మహారాజ్
అయితే ప్రేమానంద్ జీ మహారాజ్ హోలీ ఆడటంపై కూడా కొన్ని విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ఆ రోజు హోలీ జరుపుకోకూడదని సూచించాడు.
హోలీ
2026లో మార్చి 3వ తేదీన హోలీ పండుగ వస్తుంది. అలాగే ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం. అందువలన గ్రహణం రోజు హోలీ జరుపుకోకూడదని ఆయ
న తెలిపారు.
చంద్ర గ్రహణం
గ్రహణం చెడుకు సంకేతం. ఈ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మార్చి 3 ఉదయం నుంచే సూతక కాలం ప్రారంభం అవుతుంది.
చెడు సంకేతం
అందువలన మార్చి 3వ తేదీన హోలీ జరుపుకోవడం అస్సలే మంచిది కాదు, ఈ రోజు పొరపాటు అయినా రంగులు జల్లుకొని పండుగ జరుపుకోవడం అశుభకరం అని తెలిప
ారు.
రంగులు చల్లుకోవడం
గ్రహణం రోజున హోలీ పండుగ జరుపుకుంటే, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ రోజు పండుగను జరుపుకోకుండా, గ్రహణ నియమాలు పాటించాలంట.
గ్రహణ నియమాలు
ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీలు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని పూజిస్తూ, మంత్రాలు, స్త్రోత్రాలు జపించడం చాలా మంచిదంట
.
స్తోత్రాలు పఠించడం
నోట్ : పైసమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించ లేదు.
ముఖ్య గమనిక
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..