Car Sale: రూ.27 లక్షల 7 సీటర్ ఎస్‌యూవీ.. కేవలం రూ.14 లక్షలకే.. ఓసారి చూసేయ్యండి!

ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా బడ్జెట్‌ను సెట్‌ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. మనం ఏ ధరలో కారను కావాలని కోరుకుంటున్నామో? అదే ధరలో కారును కొనాలి? కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచి కారు వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది బడ్జెట్‌ను అంచనావ వేయకుండా కారును కొనుగోలు చేస్తారు. అలాంటి సమయంలో..

Car Sale: రూ.27 లక్షల 7 సీటర్ ఎస్‌యూవీ.. కేవలం రూ.14 లక్షలకే.. ఓసారి చూసేయ్యండి!
Tata Safari
Follow us

|

Updated on: Feb 20, 2024 | 4:33 PM

కరోనా ఆటోమొబైల్‌ మార్కెట్‌ను సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా ఉద్యోగ నష్టాలు, జీతాల్లో కోత, కంపెనీల మూత ఇలా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో ఆటో మొబైల్‌ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. చాలా మంది కార్ల కొనుగోలుదారులు ఈఎంఐలను చెల్లించకలేక కార్లను అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయి. అయితే ప్రజలు కూడా సేవింగ్స్‌ మొత్తం ఖర్చు అయ్యిపోవడంతో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలుకే మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా కార్లల్లో కచ్చితం సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఎంచుకుంటున్నారు. ఈ రోజుల్లో వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. కార్లకు క్రేజ్‌ మరింత పెరిగింది. కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కారు కొనుగోలు చేయాలని ఆశపడుతున్నాడు. ఒకప్పుడు డబ్బున్నవాళ్లే కార్లు కొనుగోలు చేసేవారు.

కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. అయితే కొత్త కారు కొనుగోలు చేసేందుకు స్థోమత లేని వారు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ రోజుల్లో్ రెండు లక్షలలోపు కూడా సెకండ్‌ హ్యాండ్‌ కార్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం సెకండ్‌ హ్యాండ్‌ కార్ల ప్లాట్‌ఫామ్‌ భారీగానే వెలుస్తున్నాయి. తక్కువ ధరల్లో మంచి కార్లు లభిస్తుండటంతో సామాన్యులు సైతం వీటిపై చూస్తున్నారు. అయితే కారు కొనుగోలు చేయాలని భావించే సామాన్యులకు ఓ బంపర్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. కార్స్‌ 24 వెబ్‌సైట్‌లో తక్కువ ధరల్లోనే అద్భుతమైన కార్లు అందుబాటలో ఉన్నాయి.

మీరు కూడా కారు కొనాలని భావిస్తే ఒకసారి ఈ సైట్‌ను సందర్శిస్తే తక్కువ ధరల్లోనే కారు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం Cars 24వెబ్‌సైట్‌లో Tata Safari 7 సీటర్స్‌ కారు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.16.19 లక్షల నుంచి రూ.27.34 లక్షల వరకు ఉండగా, అదే కార్స్‌ 24వెబ్‌సైట్‌లో 2021 మోడల్‌ టాటా సఫారీ 7 సీటర్ ధర కేవలం రూ.14.18 లక్షలకే అందుబాటులో ఉంది. అంతేకాదండోయ్‌ ఈ సెకండ్‌ హ్యాండ్‌ సైట్లో కారు కొనుగోలు చేయాలంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. డీజిల్‌ వెర్షన్‌ కారు ప్రస్తుతం ఈ కారు 61 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంది. అయితే ఈ కార్స్‌ 24 సైట్‌లో అన్ని రకాల వాహనాలు తక్కువలో ధరల్లో లభిస్తాయి. బయట మార్కెట్ కంటే తక్కువలో అన్ని రకాల వాహలు ఉన్నాయి. ఎవరైన సెకండ్ హ్యాండ్‌ వాహనాలు కావాలని భావిస్తే కార్స్‌24ను చూడవచ్చు.

బడ్జెట్‌ను సెట్‌ చేసుకోండి..

ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు కచ్చితంగా బడ్జెట్‌ను సెట్‌ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. మనం ఏ ధరలో కారను కావాలని కోరుకుంటున్నామో? అదే ధరలో కారును కొనాలి? కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మంచి కారు వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది బడ్జెట్‌ను అంచనావ వేయకుండా కారును కొనుగోలు చేస్తారు. అలాంటి సమయంలో అప్పుల పాలు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీమా, ఇంధన బిల్లులు, నిర్వహణ ఖర్చులన్నీ బేరీజు వేసుకుని కారును కొనుగోలు చేయడం ఉత్తమం.

ఈ విషయాన్ని గుర్తించుకోండి

అయితే వాహనదారులు ఈ సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనుగోలు చేసే ముందు సదరు వాహనానికి సంబంధించిన యజమానిని కలవకుండా, కారు కండీషన్ చెక్ చేయకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. ఈ విషయాన్ని కస్టమర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

source

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
నీతా అంబానీతో చర్చలు.. కట్‌చేస్తే.. బ్యాగ్ సర్దేసిన రోహిత్
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
వాళ్ళ పాలిటిక్స్‌కు స్టార్ హీరోయిన్ బలి.. రష్మిక అలెర్ట్.!
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
కడుపు నొప్పితో ఆస్పత్రికి మహిళ.. పొట్ట స్కానింగ్ రిపోర్ట్‌లో...
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. వెయ్యి సంపాదించొచ్చు.
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే సివిల్స్ వైకుంఠ పాళీ
మరికాసేపట్లో తెలంగాణ ఈసెట్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
మరికాసేపట్లో తెలంగాణ ఈసెట్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే
అయ్యో పాపం.. నాటి హీరోయిన్స్‌కు అన్ని కష్టాలా..!
అయ్యో పాపం.. నాటి హీరోయిన్స్‌కు అన్ని కష్టాలా..!
మీ ఐక్యూకి ఓ టెస్ట్‌.. ఈ ఫొటోలో హంతకుడిని కనిపెట్టగలరా.?
మీ ఐక్యూకి ఓ టెస్ట్‌.. ఈ ఫొటోలో హంతకుడిని కనిపెట్టగలరా.?
10మంది టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ప్లేఆఫ్స్ ఆడేది ఐదుగురే
10మంది టీమిండియా ఆటగాళ్లు ఔట్.. ప్లేఆఫ్స్ ఆడేది ఐదుగురే
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..