AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెమీస్ రేస్ : టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ప్రపంచకప్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. సెమీస్ చేరే మూడో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. ఈ రేసులో ఉన్న ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య రసవత్తర పోరు ఆరంభమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు చేరనున్నారు. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి కావడంతో అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే […]

సెమీస్ రేస్ : టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2019 | 4:15 PM

Share

ప్రపంచకప్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. సెమీస్ చేరే మూడో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. ఈ రేసులో ఉన్న ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య రసవత్తర పోరు ఆరంభమైంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు చేరనున్నారు. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు విజయం తప్పనిసరి కావడంతో అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌ సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే.