Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. మూడు రోజులపాటు స్వామివారి అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..

నూతన సంవత్సరం, హిందువులు అత్యంత పవిత్రంగా భావించి పూజించే వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భాలను పురష్కరించుకుని మల్లన్న క్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొంటుంది.

Srisailam: మల్లన్న భక్తులకు అలెర్ట్.. మూడు రోజులపాటు స్వామివారి అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Follow us

|

Updated on: Jan 01, 2023 | 7:00 PM

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన శ్రీ మల్లికార్జునుడు, శక్తిపీఠమైన భ్రమరాంబ దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నూతన సంవత్సరం, హిందువులు అత్యంత పవిత్రంగా భావించి పూజించే వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భాలను పురష్కరించుకుని మల్లన్న క్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొంటుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆలయ ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేశారు. శ్రీశైలంలో నేటి నుండి జనవరి 2వ తేదీ వరకు స్వామివారి గర్భాలయ దర్శనాలు రద్దు చేశారు.

జనవరి 1 నూతన సంవత్సరం, 2వ తేదీన ముక్కోటి ఏకాదశి, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున నేటి నుండి 2వ తేదీ వరకు మూడు రోజులపాటు స్వామిరి అభిషేకాలు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. జనవరి 2వ తేదీ ముక్కోటి ఏకాదశి రోజున మల్లన్న స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి