AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో ఖజానాలో ఈ ఐదు వస్తువులను ఉంచండి..

డబ్బులు, బంగారు-వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ లో పెడతారు. కొందరు అల్మారాలో, మరికొందరు బీరువాలో పెట్టుకుంటారు. ఈ రోజు ఖజానాకు సంబంధించిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.

Vastu Tips: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో ఖజానాలో ఈ ఐదు వస్తువులను ఉంచండి..
Goddess Lakshmi
Surya Kala
|

Updated on: Feb 22, 2023 | 4:46 PM

Share

ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని.. తమపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటారు. హిందూ సనాతన ధర్మంలో లక్ష్మీదేవి సంపద దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపద, శ్రేయస్సు వస్తుందని విశ్వాసం. ఒక వ్యక్తి ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉండేలా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని చర్యలు పురాణాల గ్రంధాల్లో పేర్కొన్నాయి. డబ్బులు, బంగారు-వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ లో పెడతారు. కొందరు అల్మారాలో, మరికొందరు బీరువాలో పెట్టుకుంటారు. ఈ రోజు ఖజానాకు సంబంధించిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.

ఈ 5 వస్తువులను ఖజానాలో ఉంచడం వల్ల ప్రయోజనాలు:

  1. ఉత్తర దిక్కు కుబేరుడి దిక్కు. ఈ సందర్భంలో  అల్మిరాను ఇంటి దక్షిణ గోడకు ఆనుకొనే విధంగా ఉంచాలి. తద్వారా దాని తలుపు తెరిచినప్పుడు ఆ తలుపు ఉత్తరం వైపుకు తెరచే విధంగా ఉండాలి.
  2. వాస్తు శాస్త్రం ప్రకారం.. సంపద, ఆనందానికి సంబంధించిన వస్తువులను ఎల్లప్పుడూ ఖజానాలో ఉంచాలి. ఈ సంపదను పెంచే సాధనాలను సక్రమంగా పూజించిన తర్వాతే మీ అల్మిరా లేదా ఖజానాలో ఉంచండి. ఖజానాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని కూడా గుర్తుంచుకోండి.
  3. ఇవి కూడా చదవండి
  4. భద్రపరచిన డబ్బుతో పాటు లక్ష్మిదేవికి ఇష్టమైన వాటిలో కొన్నింటిని ఉంచాలి. తద్వారా లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. తమలపాకులు, శ్రీ యంత్రం లేదా లక్ష్మీ యంత్రాన్ని భద్రంగా ఉంచేలా చూసుకోండి.
  5. పసుపు హిందూ మతంలో చాలా పవిత్రమైనది.. పవిత్రమైనదిగా భావిస్తారు. లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లప్పుడూ నివసించాలంటే, పసుపు లేదా ఎరుపు రంగు గుడ్డలో పసుపు ముద్దను కట్టి ఉంచాలి. అంతే కాకుండా అందులో కొన్ని కోడిగుడ్లతో పాటు బియ్యపు గింజలు వేయాలి.
  6. ఖజానాలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం.. పరిమళ ద్రవ్యాల సీసా, గంధపు చెక్క లేదా పూజలో ఉపయోగించే మరేదైనా సువాసన వస్తువులను ఉంచండి. ప్రత్యేక సందర్భంలో అంటే పండుగ సందర్భంగా దేవుడిని పూజించేటప్పుడు, ఖజానాకు తప్పనిసరిగా పూజచేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..