Ganga Jal Benefits: కాశీ గంగా జలాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలున్నాయి .. అవి ఏమిటో తెలుసా..!

హిందువుల పండగలు, పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేసేందుకు వస్తుంటారు. పూజలో కూడా పవిత్ర గంగాజలం ఉపయోగించబడుతుంది. దాదాపు అందరు హిందువులు గంగాజలాన్ని తమ ఇళ్లలో లేదా తమ ఇంటిలోని పూజ గదిలో గంగా జలాన్ని ఉంచుకుంటారు. అయితే గంగాజలాన్ని ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. 

Ganga Jal Benefits: కాశీ గంగా జలాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలున్నాయి .. అవి ఏమిటో తెలుసా..!
Ganga Jal Puja Room
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2024 | 10:39 AM

హిందూ మతంలో గంగా జలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి మనదేశంలో గంగా నదిని తల్లిలాగా, అందులోని నీటిని అమృతంగా భావిస్తారు. గంగాదేవిని మోక్ష ప్రదాత అంటారు. అందుచేత మరణించిన తర్వాత గంగాజలం నోటిలో పోసే సంప్రదాయం ఉంది. గంగా దేవి నీరు చాలా స్వచ్ఛమైనది. నదిలోని నీరు ఎన్నటికీ పాడవదు.. అంతేకాదు ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియా కూడా గంగనీటిలో  జీవించదు. ఈ కారణంగా కూడా గంగాజలం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం వల్ల మనుషులు చేసిన అన్ని పాపాలు నశించి  పవిత్రంగా మారుతారు . ఈ కారణంగానే గంగా నదిలో స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువుల పండగలు, పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేసేందుకు వస్తుంటారు. పూజలో కూడా పవిత్ర గంగాజలం ఉపయోగించబడుతుంది. దాదాపు అందరు హిందువులు గంగాజలాన్ని తమ ఇళ్లలో లేదా తమ ఇంటిలోని పూజ గదిలో గంగా జలాన్ని ఉంచుకుంటారు. అయితే గంగాజలాన్ని ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

గంగా నీటిని ఎందులో నిల్వ చేసుకోవాలంటే..

చాలా మంది గంగాజలాన్ని ప్లాస్టిక్ సీసాలో లేదా డబ్బాలో నింపుకుని ఇంటికి వస్తారు. ఇంట్లో అలాగే ఆ డబ్బాల్లోనే ఉంచుకుంటారు. అయితే ఇలా చేయటం చాలా తప్పుగా పరిగణించబడుతుంది. గంగాజలం చాలా పవిత్రమైనది. కాబట్టి దానిని ఉంచే పాత్ర కూడా స్వచ్ఛంగా ఉండాలి. వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి పాత్రలో గంగాజలాన్ని ఉంచడం సముచితంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

గంగాజలం నిల్వ చేసే స్థలం

మత విశ్వాసాల ప్రకారం గంగాజలాన్ని శుభ్రమైన, చీకటి ప్రదేశంలో ఉంచాలి. గంగాజలాన్ని ఉంచడానికి చీకటి, శుభ్రమైన ప్రదేశం మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది. గంగాజలాన్ని ఎండ ఉన్న ప్రదేశంలో లేదా బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. వంటగది, బాత్రూమ్ దగ్గర గంగాజలం ఉంచకూడదు.

పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ

పూజా స్థలం దగ్గర గంగాజలం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. గంగాజలాన్ని ఎక్కడ ఉంచారో ఆ ప్రదేశంలోని పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

గంగాజలం ఉంచిన ప్రదేశంలో చేయకూడని పనులు

గంగాజలాన్ని ఉంచే ప్రదేశం పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. గంగాజలం ఏదైనా గదిలో ఉంచినట్లయితే, పొరపాటున కూడా మాంసాహారం లేదా మద్యం సేవించకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!