Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజున ఏడు వేల మామిడి పండ్ల‌తో ఆల‌య‌ అలంక‌ర‌ణ‌.. చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు..

Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజును హిందువులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. ఈ రోజున కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు. త‌మ‌కు తొచినంతలో...

Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజున ఏడు వేల మామిడి పండ్ల‌తో ఆల‌య‌ అలంక‌ర‌ణ‌.. చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు..
Akshya Tritiya
Follow us
Narender Vaitla

|

Updated on: May 15, 2021 | 8:15 PM

Akshaya Tritiya: అక్ష‌య తృతీయ రోజును హిందువులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు. ఈ రోజున కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల‌ని చాలా మంది భావిస్తుంటారు. త‌మ‌కు తొచినంతలో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక తాజాగా శుక్ర‌వారం దేశవ్యాప్తంగా భ‌క్తులు అక్ష‌య తృతీయ‌ను జ‌రుపుకున్నారు. అయితే క‌రోనా ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు పాటిస్తూ వేడుకలు జ‌రుపుకున్నారు. కొన్ని ఆల‌యాల్లోకి భ‌క్తులను ప‌రిమిత సంఖ్య‌లో అనుమ‌తిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర‌లోని పండ‌ర్‌పూర్‌లో ఉన్న విఠ‌ల్ రుక్మిణీ ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యాన్ని ఏకంగా 7 వేల మామిడి పండ్ల‌తో అందంగా అలంక‌రించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన భ‌క్తులు ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. పుణెకు చెందిన ఓ వ్యాపారి అక్ష‌య తృతీయ‌ను పుర‌స్క‌రించుకొని అందించిన విరాళాన్ని ఇందుకు వినియోగించారు. కేవ‌లం గుడి ప్రాంగ‌ణాన్నే కాకుండా గ‌ర్భ గుడిలోని దేవతామూర్తుల‌ను సైతం మామిడి పండ్ల‌తో అలంక‌రించ‌డం విశేషం. కేవ‌లం అలంక‌ర‌ణ‌కే కాకుండా అనంత‌రం ఈ పండ్ల‌ను క‌రోనాతో బాధ‌ప‌డుతోన్న వారికి అందించ‌డం మ‌రో విశేషం. ఇదిలా ఉంటే గ‌తేడాది కూడా ఈ ఆల‌యాన్ని 3100 మామిడి పండ్ల‌తో దేవాల‌యాన్ని అలంక‌రించారు.

మామిడి పండ్ల‌తో అలంక‌రించిన ఆల‌యం..

Also Read: వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటింపు తప్పనిసరి, కేంద్ర నిపుణుడు విజయ్ రాఘవన్ క్లారిటీ

Telangana Corona Cases: తెలంగాణ‌లో కొత్త‌గా 4,298 కరోనా కేసులు, 32 మరణాలు

Viral News: కిర్రాక్ సీన్.. చేప మెడ‌లో వెడ్డింగ్ రింగ్.. మ్యాట‌ర్ ఏంటంటే…

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్