Khatu Shyam Temple: మరో ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు.. ఇకపై ఖతు శ్యామ్ ఆలయం చిరిగిన జీన్స్, పొట్టి స్కర్ట్స్‌తో నో ఎంట్రీ..

ఆలయ కమిటీ వారు ఆలయ గోడల మీద బోర్డు పెట్టి మరీ డ్రెస్ కోడ్ గురించి సూచనలను రాశారు. భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుడు చిరిగిన జీన్స్‌ ధరించి ఆలయంలోకి అడుగు పెడితే దర్శనానికి అనుమతించబోమని.. హాఫ్‌ప్యాంట్‌, బెర్ముడా, మినీ స్కర్టులు, నైట్‌ షూట్‌, వంటి పొట్టి దుస్తులు ధరించి వచ్చే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

Khatu Shyam Temple: మరో ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు.. ఇకపై ఖతు శ్యామ్ ఆలయం చిరిగిన జీన్స్, పొట్టి స్కర్ట్స్‌తో నో ఎంట్రీ..
Khatu Shyam Temple
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2023 | 1:50 PM

హిందువు దేవాలయాలకు వెళ్లే భక్తులకు సాంప్రదాయ దుస్తులు ధరించాలని అనే నిబంధనను క్రమంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అమలు చేయడానికి అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలోని అనేక ప్రముఖ దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమల్లో ఉండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని హపూర్ ఖతు శ్యామ్ ఆలయంలో డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి భక్తులు చిరిగిన జీన్స్, హాఫ్ ప్యాంటు, స్కర్టులు వంటి రెచ్చగొట్టే దుస్తులతో వెళితే, వారిని ఆలయంలోకి అనుమతించరు. ఆలయంలో స్వామివారి కోసం వెళ్లే భక్తులు ఇకపై తప్పని సరిగా డ్రెస్‌ కోడ్‌ను పాటించాలి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆలయ కమిటీ విడుదల చేసింది.

ఆలయ కమిటీ వారు ఆలయ గోడల మీద బోర్డు పెట్టి మరీ డ్రెస్ కోడ్ గురించి సూచనలను రాశారు. భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుడు చిరిగిన జీన్స్‌ ధరించి ఆలయంలోకి అడుగు పెడితే దర్శనానికి అనుమతించబోమని.. హాఫ్‌ప్యాంట్‌, బెర్ముడా, మినీ స్కర్టులు, నైట్‌ షూట్‌, వంటి పొట్టి దుస్తులు ధరించి వచ్చే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇటువంటి దుస్తులు ధరించి ఆలయంపై వచ్చే వారు బయట నుండి మాత్రమే దర్శనం చేసుకోమని సూచించింది.

స్వాగతిస్తున్న భక్తులు  అదే సమయంలో ఆలయ కమిటీ నిర్ణయాన్ని పలువురు భక్తులు స్వాగతిస్తున్నారు. దేవాలయం విశ్వాసానికి కేంద్రమని నవీన్ గోయల్ అనే భక్తుడు చెప్పాడు. సాంప్రదాయ దుస్తులు ధరించిన వారు మాత్రమే ఆలయానికి వెళ్లాలనేది మంచి నిర్ణయమని తెలిపారు. ఈ ఏడాది మేలో ముజఫర్‌నగర్‌లోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ కమిటీ కూడా భక్తులు ధరించే దుస్తుల విషయంలో మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆలయానికి వచ్చే భక్తులు హాఫ్ ప్యాంట్, బెర్ముడా, మినీ స్కర్ట్ వంటి దుస్తులు ధరించరాదని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!