Navaratri 2022: నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..

దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ఒక భాగం. ఇందులో 700 శ్లోకాలు ఉన్నందున దీనిని 'దుర్గా సప్తశతి' అని కూడా పిలుస్తారు. ఇది అమ్మవారి మహిమపై మార్కండేయుడు,  బ్రహ్మ మధ్య జరిగిన చర్చ అని చెబుతారు.

Navaratri 2022: నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..
Durga Saptashati
Follow us

|

Updated on: Sep 29, 2022 | 10:35 AM

Navaratri 2022: నవరాత్రులలో..  దుర్గాదేవిని వివిధ మార్గాల్లో పూజిస్తూ.. భక్తులు ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు. చాలా మంది నవరాత్రుల్లో  పారాయణం చేస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల ఫలం లభిస్తుందని.. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయని నమ్మకం. దుర్గా సప్తశతి గ్రంథంలో అనేక అధ్యాయాలు ఉన్నాయి. నవరాత్రులలో దీనిని పారాయణం చేయడం వల్ల ఆహారం, సంపద, కీర్తి ప్రతిష్టలు మొదలైనవి లభిస్తాయి. దుర్గా సప్తశతి వచనం 13 అధ్యాయాలను కలిగి ఉంది. ఇందులో దుర్గాదేవి రాక్షసులను చంపడం గురించి చెప్పబడింది. ఈరోజు దుర్గా సప్తశతి  అంటే ఏమిటి..? ఇది చదవడం వలన కలిగే శుభఫలితాలు ఏమిటో తెలుసుకుందాం..

దుర్గా సప్తశతి అంటే ఏమిటి? దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ఒక భాగం. ఇందులో 700 శ్లోకాలు ఉన్నందున దీనిని ‘దుర్గా సప్తశతి’ అని కూడా పిలుస్తారు. ఇది అమ్మవారి మహిమపై మార్కండేయుడు,  బ్రహ్మ మధ్య జరిగిన చర్చ అని చెబుతారు. మార్కండేయ పురాణంలోని ఈ భాగాన్ని తొలగించి దుర్గా సప్తశతి ప్రత్యేక గ్రంథంగా రూపొందించబడింది. వేద వ్యాసుని రచించిన మార్కండేయ పురాణం నుండి తీసుకోబడింది. కనుక చాలా మంది వేద వ్యాసుడి దుర్గా సప్తశతి రచయితగా భావిస్తారు. దుర్గా సప్తశతి 3 భాగాలలో మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతి అనే 3 పాత్రలు ఉన్నాయి. దేవీమాహాత్మ్యం గురించి తెలియజేస్తుంది. అంటే అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తుంది. మహిషాసుర అనే రాక్షసుడిపై దుర్గాదేవి సాధించిన విజయం గురించి ఈ దుర్గా సప్తశతిలో పేర్కొన్నారు. ఇది వివిధ రాక్షసులను చంపడాన్ని వివిధ అధ్యాయాల్లో రచించారు. ఏ అధ్యాయంలో ఏ విధంగా అమ్మవారు మహిషాసురిడిని..అతడి సైన్యాన్ని అమ్మవారు శిక్షించిందో  తెలుసుకుందాం..

మొదటి అధ్యాయం – మధు కైటభుల వధ అధ్యాయం రెండు  – మహిషాసురుని సైన్యాన్ని చంపడం అధ్యాయం మూడు  – మహిషాసుర వధ నాల్గవ అధ్యాయం: ఇంద్రుడు దేవత స్తోత్రం ఐదవ అధ్యాయం – అంబిక రూప స్తోత్రం.. ప్రశంసలు అధ్యాయం ఆరు  – ధూమ్రలోచనుని వధ ఏడవ అధ్యాయం-  చండ ముండౌల వధ ఎనిమిదవ అధ్యాయం – రక్తబీజ వధ అధ్యాయం తొమ్మిది : నిశుంభని వధ పదవ అధ్యాయం  :  శుంభని వధ పదకొండవ అధ్యాయం – దేవతలచే దేవి స్తుతి పన్నెండవ అధ్యాయం – దేవి చరిత్ర మహత్యం పదమూడవ అధ్యాయం – సురథ, వైశ్యులకు అమ్మవారి వరం

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా