Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే.. అవేంటంటే..?

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలనే దానిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఉదాహరణకు అగ్ని

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 5 పనులు చేస్తే అదృష్టం మీ వెంటే.. అవేంటంటే..?
Vastu Tips
Follow us

|

Updated on: Jan 27, 2022 | 1:33 PM

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించేటప్పుడు ఏ వస్తువులు ఏ దిశలో ఉంచాలనే దానిపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఉదాహరణకు అగ్ని మూలకానికి సంబంధించిన వస్తువులను నీటి మూలకం దిశలో ఉంచకూడదు. ఈ వాస్తు నియమాలను విస్మరించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులకు గురవుతాడు. కలల ఇంటిని తయారు చేసేటప్పుడు దాని అందం మాత్రమే కాదు దానికి సంబంధించిన వాస్తు నియమాలు కూడా పాటించాలి. ఎందుకంటే ఆనందం, శ్రేయస్సు ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటాయి. వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం మీ ప్రధాన తలుపును శుభ్రంగా ఉంచాలి. వీలైతే తులసి మొక్క ఇంటి ముందర ఉండాలి. అదేవిధంగా వృత్తిలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి ఇంటి ముందు అరటి చెట్టును నాటాలి. దాని చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజూ పూజించాలి. అయితే ఇంటి లోపల ఎప్పుడూ అరటి చెట్టును నాటకూడదని గుర్తుంచుకోండి.

2. వాస్తు ప్రకారం నీటికి సంబంధించిన నియమాలు పాటించని ఇళ్లలో డబ్బు నీరులా ఖర్చయిపోతుంటుంది. వాస్తు ప్రకారం తాగునీరు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఏర్పాటు చేయాలి. ఇంట్లో నీటి లీకేజీ ఉండకూడదు ఎందుకంటే ఇది ప్రధాన వాస్తు దోషం ఆర్థిక సమస్యలను దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో భూగర్భ నీటి ట్యాంక్, బోర్‌వెల్ లేదా చేతి పంపు ఏర్పాటు చేయాలంటే అది ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి.

3. వాస్తు ప్రకారం ఇంట్లో ఉపయోగించని వస్తువులను, చెత్తను ఎప్పుడూ ఉంచకూడదు. ఉపయోగించిన పాత పూలు, జంకు మొదలైనవాటిని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి విసిరేయాలి లేదంటే అవి ఇంట్లో పేదరికాన్ని కలిగిస్తాయి. మానసిక గందరగోళం మిగులుస్తాయి. ఉపయోగించని, బరువైన వస్తువులను ఎన్నటికీ మరచిపోకుండా ఈశాన్యంలో, మెట్ల కింద, డాబా మీద, మంచం కింద పెట్టాలి.

4. ఇంటి లోపల ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రతిరోజూ ఉదయం ఇంటి కిటికీ, తలుపులను కొంత సమయం పాటు తెరిచి ఉంచాలి. రాత్రి వేసుకున్న దుస్తులు రెండో రోజు స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించకూడదు. అదేవిధంగా ఎప్పుడూ ఉతికిన దుస్తులు మురికి దుస్తులలో కలపకూడదు.

5. మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని, మీ కోరికలన్నీ సమయానికి నెరవేరాలని కోరుకుంటే మీ ప్రార్థనా స్థలాన్ని ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉంచాలి. వాస్తు ప్రకారం పూజా స్థలంలో ఎప్పుడూ పూర్వీకుల ఫొటోలు పెట్టకూడదు. మరణించిన వారి చిత్రాన్ని దక్షిణ దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ ఫోటోలు లేదా క్యాలెండర్లు ఉండకూడదు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగిందని గుర్తించండి.

వారు నిత్య యవ్వన వంతులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్లుగా కనిపిస్తారు..!

IND vs WI: భారత పర్యటనకు జట్టుని ప్రకటించిన వెస్టిండీస్.. రెండున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కీలక ఆటగాడు..

Xiaomi Redmi Note 11 సిరీస్‌లో 4 కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..?

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..