AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పొరపాటున కూడా ఈ ఆరు మొక్కలను ఇంట్లో నాటకండి, నాటారో దరిద్రం నట్టింట్లో నాట్యం చేస్తుంది.

చాలా మంది ఇంటి చుట్టూ చెట్లు, మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. ఒక్కప్పుడు ఈ కల్చర్ గ్రామాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా పెరిగింది.

Vastu Tips: పొరపాటున కూడా ఈ ఆరు మొక్కలను ఇంట్లో నాటకండి, నాటారో దరిద్రం నట్టింట్లో నాట్యం చేస్తుంది.
Vastu Tips
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Apr 08, 2023 | 9:00 AM

చాలా మంది ఇంటి చుట్టూ చెట్లు, మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. ఒక్కప్పుడు ఈ కల్చర్ గ్రామాల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా పెరిగింది. ఏ కొంచెం స్థలం ఉన్నా సరే అందులో మొక్కల కుండీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్వంత ఇల్లు అయితే కట్టుకునేప్పుడు మొక్కల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడు చుట్టూ అనేక రకాల చెట్లను నాటడం వల్ల పర్యావరణం అందంగా, పరిశుభ్రంగా ఉంటుంది. అయితే కొన్ని చెట్లు, మొక్కలు ఇంటి ఆవరణలో నాటకూడదని మీకు తెలుసా? అలాంటి మొక్కలు నాటితే ఇంట్లో అశాంతి నెలకొంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎలాంటి మొక్కలను నాటడం అశుభమో తెలుసుకుందాం.

పొరపాటున కూడా ఈ మొక్కలను ఇంటి ఆవరణలో నాటకండి.

1. రేగు చెట్టును నాటకూడదు:

ఇవి కూడా చదవండి

ఇంటి తోటలో రేగు చెట్టును ఎప్పుడూ నాటకూడదు. ఇది చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని ఇంటి ఆవరణలో నాటడం ద్వారా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

2.మర్రి చెట్టు:

ఇంటి ఆవరణలో మర్రి చెట్టును నాటకూడదు. ఎందుకంటే మర్రి చెట్టు దరిద్రానికి సంకేంతంగా చెబుతుంటారు. దాని ఊడలు ఇంటిని నాశనం చేస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.

3. రావి చెట్టును నాటకూడదు:

రావి చెట్టును పూజిస్తారు. ఇది ఆక్సిజన్ యొక్క ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. కానీ మీరు మీ ఇంటి ఆవరణలో ఈ చెట్టును నాటితే, అది వినాశనానికి సంకేంతం అవుతుంది. ఒక వేళ ఇప్పటికే మీ ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉన్నట్లయితే దాని చుట్టూ గోడ కట్టి ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ఇలా చేస్తే దరిద్రం దరిదాపుల్లోకి రాదు.

4. పాక చెట్టును నాటవద్దు:

ఇంటికి దక్షిణ దిశలో ఎప్పుడూ పాక చెట్టును నాటకండి. దీంతో వయసు తగ్గుతుంది.

5. ఖర్జూర చెట్టును నాటకూడదు:

ఇంటి దగ్గర ఖర్జూర చెట్టును ఎప్పుడూ నాటకూడదు. దీంతో నిత్యం ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది.

6. జాక్‌ఫ్రూట్ చెట్టును నాటవద్దు:

పనస చెట్టును కూడా నాటకూడదు. దానిని నాటడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది. ఇది చాలా అశుభం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబు బంగారం.! 10వ నెంబర్‌లో వచ్చి ప్రత్యర్ధులను పాతరేశాడు..
బాబు బంగారం.! 10వ నెంబర్‌లో వచ్చి ప్రత్యర్ధులను పాతరేశాడు..
ప్లేఆఫ్స్ రేస్‌కి SRH రీ-ఎంట్రీ? ఆర్‌సీబి చేస్తే మేమెందుకు..
ప్లేఆఫ్స్ రేస్‌కి SRH రీ-ఎంట్రీ? ఆర్‌సీబి చేస్తే మేమెందుకు..
Video: తొలి బంతికి కొత్త చరిత్ర.. రెండో బంతికి ఘోర తప్పిదం
Video: తొలి బంతికి కొత్త చరిత్ర.. రెండో బంతికి ఘోర తప్పిదం
వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో
వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో
బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
గంగమ్మ ఒడిలో నిద్రించే భారీ ఆంజనేయుడు.. ఎక్కడంటే..
గంగమ్మ ఒడిలో నిద్రించే భారీ ఆంజనేయుడు.. ఎక్కడంటే..
నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
కిసక్కీ బ్యూటీలా ప్రియాంక.. దెబ్బలు పడతాయంటూ ..!
కిసక్కీ బ్యూటీలా ప్రియాంక.. దెబ్బలు పడతాయంటూ ..!
అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి
అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి