Chanakya Niti: మీ స్నేహితుడు నిజమైనవాడో కాదో ఈ అలవాట్ల వల్ల తెలుస్తోందన్న చాణక్య
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మనిషి జీవితానికి ,సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాల ద్వారా వ్యక్తి మీ నిజమైన స్నేహితుడో కాదో మీరు తెలుసుకోవచ్చు. తన విధానాలలో.. అతను నిజమైన స్నేహితుడికి, నకిలీ స్నేహితుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా వివరించాడు. చాణుక్యుడు చెప్పిన నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
