Friday Puja Tips: శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. ఆర్ధిక ఇబ్బందు తీరి ఖజానా నిండుతుంది

శుక్రవారం రోజున  వైభవ లక్ష్మీవ్రతం పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి జీవితంలోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఆదాయం పెరుగుతుంది. అదృష్టం వీరి సొంతం. స్త్రీ, పురుషులు ఇద్దరూ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే, శుక్రవారం ఉదయం స్నానం చేసి, ధ్యానం చేసి, నియమ నిష్ఠల ప్రకారం లక్ష్మీ దేవిని పూజించండి. అంతేకాదు శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీ దేవికి సంబంధించిన 108 నామాల మంత్రాన్ని జపించండి

Friday Puja Tips: శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని ఈ పేర్లతో పూజించండి.. ఆర్ధిక ఇబ్బందు తీరి ఖజానా నిండుతుంది
Friday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2024 | 9:35 PM

హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. అదేవిధంగా శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించే రోజుగా పరిగణించబడుతుంది. అలాగే శుక్రవారం రోజున  వైభవ లక్ష్మీవ్రతం పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి జీవితంలోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఆదాయం పెరుగుతుంది. అదృష్టం వీరి సొంతం. స్త్రీ, పురుషులు ఇద్దరూ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే, శుక్రవారం ఉదయం స్నానం చేసి, ధ్యానం చేసి, నియమ నిష్ఠల ప్రకారం లక్ష్మీ దేవిని పూజించండి. అంతేకాదు శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీ దేవికి సంబంధించిన 108 నామాల మంత్రాన్ని జపించండి.

లక్ష్మీ దేవి 108 నామాలు

  1. ఓం నిత్యగతాయై నమః
  2. ఓం అనంతనిత్యై నమః
  3. ఓం నందిన్యై నమః
  4. ఓం జనరంజన్యై నమః
  5. ఇవి కూడా చదవండి
  6. ఓం నిత్యప్రకాశిన్యై నమః
  7. ఓం స్వప్రకాశస్వరూపిణ్యై నమః
  8. ఓం మహాలక్ష్మ్యై నమః
  9. ఓం మహాకల్యై నమః
  10. ఓం మహాకన్యై నమః
  11. ఓం సరస్వతి నమః
  12. ఓం భోగవైభవసంధాత్ర్యై నమః
  13. ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః
  14. ఓం ఈశావాస్యై నమః
  15. ఓం మహామాయై నమః
  16. ఓం మహాదేవ్యై నమః
  17. ఓం మహేశ్వర్యై నమః
  18. ఓం హృల్లేఖాయై నమః
  19. ఓం పరమ-నమః
  20. ఓం శక్త్యై నమః:
  21. ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః
  22. ఓం త్రిపురాయై నమః
  23. ఓం భైరవ్యై నమః
  24. ఓం విద్యై నమః
  25. ఓం హంసాయై నమః
  26. ఓం వాగీశ్వర్యై నమః
  27. ఓం శివాయై నమః
  28. ఓం మాతృకాబీజరూపిణ్యై నమః
  29. ఓం నిత్యానందాయై నమః
  30. ఓం నిత్యబోధాయై నమః
  31. ఓం నాదిని నమః
  32. ఓం జన్మోదిన్యై నమః
  33. ఓం సత్యప్రత్యాయిన్యై నమః
  34. ఓం వాగ్దేవ్యై నమః
  35. ఓం మహారాత్ర్యై నమః
  36. ఓం కాలరాత్ర్యై నమః
  37. ఓం త్రిలోచనాయై నమః
  38. ఓం భద్రకల్యై నమః
  39. ఓం కరల్యై నమః
  40. ఓం మహాకల్యై నమః
  41. ఓం తిలోత్తమాయై నమః
  42. ఓం కల్యై నమః
  43. ఓం కరాలవక్త్రాన్తాయై నమః
  44. ఓం కామాక్షాయై నమః
  45. ఓం కామదాయై నమః
  46. ఓం శుభాయై నమః
  47. ఓం చండికాయై నమః
  48. ఓం చంద్రరూపేశాయై నమః
  49. ఓం చాముండాయై నమః
  50. ఓం చక్రధారిణి నమః
  51. ఓం త్రైలోక్యజనన్యై నమః
  52. ఓం దేవీ నమః
  53. ఓం త్రైలోక్యవిజయోత్తమాయై నమః
  54. ఓం సిద్ధలక్ష్మ్యై నమః
  55. ఓం క్రియాలక్ష్మ్యై నమః
  56. ఓం మోక్షలక్ష్మ్యై నమః
  57. ఓం ప్రసాదిని నమః
  58. ఓం ఉమై నమః
  59. ఓం భగవత్యై నమః
  60. ఓం దుర్గాయై నమః
  61. ఓం చంద్రాయై నమః
  62. ఓం దాక్షాయణి నమః
  63. ఓం శివాయై నమః
  64. ఓం ప్రత్యంగిరాయై నమః
  65. ఓం ధారాయై నమః
  66. ఓం వేలాయై నమః
  67. ఓం లోకమాత్రే నమః
  68. ఓం హరిప్రియాయై నమః
  69. ఓం పార్వత్యై నమః
  70. ఓం పరమ-నమః
  71. ఓం దేవీ నమః
  72. ఓం బ్రహ్మవిద్యాప్రదాయినీయై నమః
  73. ఓం అరూపాయై నమః
  74. ఓం బహురూపాయై నమః
  75. ఓం విరూపాయై నమః
  76. ఓం విశ్వరూపిణ్యై నమః
  77. ఓం పంచభూతాత్మికాయై నమః
  78. ఓం వాణి నమః
  79. ఓం పంచభూతాత్మికాయై నమః
  80. ఓం పరాయై నమః
  81. ఓం కలిమ్నాయై నమః
  82. ఓం పంచికాయై నమః
  83. ఓం వాగ్మ్యై నమః
  84. ఓం హవిషే నమః
  85. ఓం ప్రత్యాధిదేవతాయై నమః
  86. ఓం దేవమాత్రే నమః
  87. ఓం సురేశానాయై నమః
  88. ఓం వేదగర్భాయై నమః
  89. ఓం అంబికాయై నమః
  90. ఓం ధృతి నమః
  91. ఓం సాంఖ్యాయై నమః
  92. ఓం జాతయే నమః
  93. ఓం క్రియాశక్తి నమః
  94. ఓం ప్రకృతియై నమః
  95. ఓం మోహిని నమః
  96. ఓం మహ్యై నమః
  97. ఓం యజ్ఞవిద్యాయై నమః
  98. ఓం మహావిద్యాయై నమః
  99. ఓం గుహ్యవిద్యాయై నమః
  100. ఓం విభావర్యై నమః
  101. ఓం జ్యోతిష్మత్యై నమః
  102. ఓం మహామాత్రే నమః
  103. ఓం సర్వమన్త్రఫలప్రదాయై నమః
  104. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
  105. ఓం దేవీ నమః
  106. ఓం హృదయగ్రంథిభేదిని నమః
  107. ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః
  108. ఓం చంద్రికాయై నమః
  109. ఓం చంద్రరూపిణ్యై నమః

శుక్రవారం రోజున అభ్యంగ స్నానం, ధ్యానం చేసిన తరువాత సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవిని,  విష్ణువును పూజించండి. అప్పుడు లక్ష్మీ దేవికి, విష్ణువుకు బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించండి. బియ్యంతో చేసిన పాయసం లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుందని అతని జీవితంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం.

సంపదలకు దేవత అయిన లక్ష్మిదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. శుక్రవారం రోజున ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవికి,  శ్రీ మహా విష్ణువుకి కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా నియమనిష్టలతో శుక్రవారం లక్ష్మీదేవితో  పూజ చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో