Success Story: ఉద్యోగానికి గుడ్ బై చెప్పి పందుల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తోన్న యువతి..

చైనాకు చెందిన 26 ఏళ్ల యువతి మంచి చదువు చదివింది. చదువుకు తగిన విధంగా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొంత కాలం ఉద్యోగం చేసి.. ఉద్యోగం మానేసి పందుల పెంపకం ప్రారంభించింది. ఇలా పందులను పెంచుతున్న  యువతిని మొదట్లో చాలా మంది ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా తన లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు పందుల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తోంది.

Success Story: ఉద్యోగానికి గుడ్ బై చెప్పి పందుల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తోన్న యువతి..
Success StoryImage Credit source: Douyin/SCMP
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2024 | 7:59 PM

కొంతమంది మంచి జీతం, కనీస సౌకర్యాలు ఉంటె చాలు జీవితం సుఖంగా సాగుతుందని భావిస్తారు. అందుకనే చాలా మంది కార్పోరేట్ సెక్టార్‌లో ఉద్యోగాలను ఎంపిక చేసుకుని మరీ జాయిన్ అవుతారు. అయితే కొంతమంది యువతీ యువకులు తాము చేస్తున్న ఉద్యోగాలు బోర్ కొడుతున్నాయని వాటికీ గుడ్ బై చెప్పేసి సొంతంగా వ్యాపారం మొదలు పెట్టె దిశగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా చైనాకు చెందిన 26 ఏళ్ల యువతి మంచి చదువు చదివింది. చదువుకు తగిన విధంగా మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొంత కాలం ఉద్యోగం చేసి.. ఉద్యోగం మానేసి పందుల పెంపకం ప్రారంభించింది. ఇలా పందులను పెంచుతున్న  యువతిని మొదట్లో చాలా మంది ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా తన లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు పందుల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నివాసి అయిన జౌ మంచి ప్యాకేజీతో ఒక కార్పోరేట్ సెక్టార్‌ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే తాను చేస్తున్న ఉద్యోగంతో ఆమె సంతోషముగా లేదు. దీంతో జౌ ప్రతి సంవత్సరం ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారింది. చివరకు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంది. అప్పుడు జౌ కు ఓ స్నేహితురాలు పందుల పెంపకం ప్రారంభించమని చెప్పింది. అయితే మొదట్లో ఈ పనికి చేయగలనా అని జౌ ఆలోచించింది. తర్వాత దైర్యంగా పందుల పెంపకం మొదలు పెట్టింది.

ఇటీవల జౌ సోషల్ మీడియాలో పందుల పెంపకం గురించి తన కథ చెప్పింది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని , కృషి, పట్టుదలను మెచ్చుకున్నారు. జౌపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే