Viral Video: వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో చూస్తే వణకాల్సిందే..

సాధారణంగా పాము అనే పేరు వినగానే వెన్నులో వణుకుపుడుతుంది.. ఇక దగ్గరగా చూస్తే పరుగులు పెట్టాల్సిందే.. అది ఏ పాము అయినా సరే పరిస్థితి ఇలానే ఉంటుంది... ఇక కింగ్ కోబ్రా లాంటి భయంకరమైన పాము అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పేరు వింటేనే ముచ్చెమటలు పడుతాయి. అయితే, అలాంటి పాముకు ఓ యువతి ముద్దు పెట్టుకుంది..

Viral Video: వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో చూస్తే వణకాల్సిందే..
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2024 | 7:44 PM

సాధారణంగా పాము అనే పేరు వినగానే వెన్నులో వణుకుపుడుతుంది.. ఇక దగ్గరగా చూస్తే పరుగులు పెట్టాల్సిందే.. అది ఏ పాము అయినా సరే పరిస్థితి ఇలానే ఉంటుంది… ఇక కింగ్ కోబ్రా లాంటి భయంకరమైన పాము అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పేరు వింటేనే ముచ్చెమటలు పడుతాయి. అయితే, అలాంటి పాముకు ఓ యువతి ముద్దు పెట్టుకుంది.. అది కూడా బుసలు కొడుతున్న పాముకు.. కిస్ చేసి.. చూసే వారికే చెమటలు పట్టేలా చేసింది..

వాస్తవానికి కింగ్ కోబ్రాలు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఇవి మెరుపు వేగంతో దాడి చేసే జీవులు.. ఇవి కాటేస్తే కొన్ని నిమిషాల్లోనే ప్రాణాంతకంగా మారుతుంది. అయితే ఇటీవల కాలంలో ఇంటర్నెట్ లో పాము వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అవి పోరాడుతున్న వీడియోలు.. ఇంకా పాములతో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే తరహాలో, హిజాబ్ ధరించిన ఓ మహిళ భారీ కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టే వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె కోపంతో బుసలు కొడుతున్న పెద్ద నాగుపామును ముద్దాడుతూ కనిపించింది.

అయితే, ఈ వీడియో పాతది.. అయినప్పటికీ.. మళ్లీ వైరల్ అవుతోంది. 2018 అక్టోబర్ లో bellashariman అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేయగా.. మళ్లీ వైరల్ గా మారింది. హిజాబ్ ధరించిన మహిళ కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టే వీడియోను చూడండి..

వీడియో..

అయితే, ఈ వీడియోను ఒక వేదికపై స్టంట్ చేసే క్రమంలో చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో పామును చూస్తేనే వణుకుపుడుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మహిళ సాహసాన్ని మెచ్చుకోగా, మరికొందరు జాగ్రత్త అవసరం అంటూ ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే